కాజల్ చేత బలవంతంగా బికినీ వేయించిన ..ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ బికినీ వేయడానికి ఇష్టపడరు . తమ ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్పోజ్ అవుతుంది అన్న భయమో.. లేకపోతే అలాంటివి చేస్తే ఇంట్లో వాళ్ళు తాట తీసేస్తారు అన్న భయమో తెలియదు కానీ.. కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఎక్స్పోజ్ చేయడానికి అస్సలు ఇష్టపడరు . మరీ ముఖ్యంగా మరి కొంతమంది హీరోయిన్స్ మాత్రం విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటారు. హద్దులు మీరి పోతూ ఉంటారు .

అయితే హీరోయిన్స్ కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా సరే సిచువేషన్ డిమాండ్ చేస్తే బికినీ వేయాల్సిన పరిస్థితి వస్తుంది . అదే విషయాన్ని ప్రూవ్ చేసింది హీరోయిన్ కాజల్ అగర్వాల్ . లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది . అయితే సినిమాలో రొమాంటిక్ పాత్రలను కూడా అవలీలగా నటించేసే కాజల్ అగర్వాల్ బికినీ వేయడానికి మాత్రం మొదటి నుంచి ఇష్టంగా ఉండదట .

Hot Photos of Kajal Agarwal in Businessman Movie

కానీ ఒక డైరెక్టర్ మాత్రం ఆమె చేత బలవంతంగా బికినీ వేయించారట . ఆయన మరెవరో కాదు పూరీ జగన్నాథ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన సినిమా బిజినెస్ మ్యాన్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో ఓ పాటలో బికినీ వేసుకుంటుంది కాజల్. అయితే ఆమెకు అది ఇష్టం లేకుండానే వేసుకుందట . అంతేకాదు ఆ తర్వాత కాజల్ బికినీ ని అవలీలగా వేసేసుకునింది . కేవలం సినిమాల కోసమే కాదు పర్సనల్ ట్రిప్స్ లో కూడా బికినీతో దర్శనమిచ్చి కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది..!!