నాగచైతన్యకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ..ఎందుకంటే..?

ఎస్ ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అక్కినేని నాగచైతన్య ను స్టార్ హీరోయిన్ బెదిరించిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . కాగా ప్రజెంట్ ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు . ఆమె మరి ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత .

నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . ఇది అందరికీ తెలిసిన రామాయణమే . అయితే నాగచైతన్యను సమంత పెళ్లి చేసుకునే ముందే ఆయనకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది అన్న వార్త మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడ్డాడట.

ఆ టైంలోనే సమంత ” మీ ఇంట్లో ఈ విషయం చెప్పకపోతే రాఖీ కడతాను అంటూ బ్లాక్ మెయిల్ చేసిందట”. అంతేకాదు మా ఇంట్లో నేను నా విషయాన్ని చెప్పినప్పుడు నువ్వు మీ ఇంట్లో ఎందుకు చెప్పవు..? అంటూ నిలదీసిందట. ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకున్న నాగచైతన్య తన ప్రేమ విషయాన్ని అక్కినేని నాగార్జునకు చెప్పి పెళ్లికి ఒప్పించుకున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

కాగా ప్రజెంట్ నాగచైతన్య – చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అక్కినేని అభిమానులు. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని చూస్ చేసుకున్నారు మేకర్స్..!!