శ్రీముఖీ బ్రోకర్ లా మారిపోయిందే..షో పేరిట ఇలా పచ్చి బూతు పనులా..?

ఈ మధ్యకాలంలో కొన్ని షోస్ టిఆర్పి రేటింగ్స్ కోసం ఎలా పిచ్చిగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఒక షోకి మించిన రేంజ్ లో మరొక షోలో బూతు పదాలను అవలీలగా వాడేస్తున్నారు . అయితే కొన్ని కొన్ని సార్లు కొన్ని షోస్ లో రకరకాల గేమ్స్ ఆడిస్తూ పచ్చి బూతులు ఎంకరేజ్ చేస్తున్నారు . దానివల్ల హోస్టులు కూడా కొన్నిసార్లు ట్రోలింగ్కి గురవ్వాల్సి వస్తుంది. రీసెంట్గా అలాంటి సిచువేషన్ ఫేస్ చేసింది శ్రీముఖి .

ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి ఆ షోకు హోస్ట్ గా చేస్తుంది. ఆ షోకి కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు జనాలు వీడియో కింద బూతు కామెంట్స్ చేస్తున్నారు . ఈ షోలో టీవీ ఆర్టిస్టులు పాల్గొని సందడి చేశారు . ముఖ్యంగా రవికృష్ణ చైత్ర జంటగా పాల్గొనడంతో శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తుంది. చైర్ లో నటుడు రవికృష్ణ కూర్చుని ఉంటాడు. ఆ టైంలో చైత్ర బెలూన్ తీసుకువచ్చి అతని ల్యాప్ పై పెట్టి ఆమె కూర్చుని ఆ బెలూన్ ని పగలగొట్టాలి. ఇది సరదా గేమే కానీ భార్యాభర్తలు ఆడితే బాగుంటుంది .

వేరే వ్యక్తులు ఆడితే ఛండాలంగా ఉంటుంది . ఆ టైంలో ఇది ఒక విధంగా చెప్పాలంటే బూతు పని అని చెప్పాలి అంటున్నారు జనాలు. షోలో ఫన్ క్రియేట్ చేయడంతో పాటు గబ్బుని ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు జనాలు . దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . ఇది చూసిన వారు తిట్టిపోస్తున్నారు. పిల్లలు చూడాలా..? వద్దా..? ఇలాంటి గబ్బు పనులా..? చేసేది అంటూ ఉంటే ..శ్రీముఖిని బ్రోకర్ గా మార్చేస్తున్నారే అంటూ మరికొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఎటువంటి తప్పు చేయకపోయినా సరే శ్రీముఖి ట్రోలింగ్కి గురవ్వాల్సి వచ్చింది శ్రీముఖి ఇలాంటి షోకి యాంకరింగ్ చేయడం దారుణం అంటూ బూతులు తిడుతున్నారు జనాలు..!