ఒక్క మాట తో సోషల్ మీడియాని మడత పెట్టేసిన బాలయ్య..దట్ ఈజ్ నందమూరి బిడ్డ పవర్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య .. తెలుగు వారికి ఉగాది సందర్భంగా దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు “.

అంతేకాదు ఈ ఉగాది ప్రజలందరికీ జీవితాలలో ఎంతో హ్యాపీనెస్ ఇవ్వాలని .. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హ్యాపీగా తాము అనుకున్న విధంగా కోరికలు నెరవేరాలని ఉన్నత శిఖరాలను అధిరోహించేల శుభాలు కల్పించాలి అని చెప్పుకొచ్చారు. మన పండుగలు తెలుగు సాంప్రదాయాలు ఆచార సంస్కృతితో అనుసంధానమై ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు.

తెలుగు వారిచే వ్యవసాయ రంగం మరింత అభివృద్ది సాధించాలి అంటూ ప్రతి ఒక్కరి జీవితం కూడా వసంత రుతువుల్లా చిగురించాలి అంటూ ఆకాంక్షించారు . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. బాలయ్య ఏం చేసినా వెరైటీ గానే ఉంటుంది అంటున్నారు అభిమానులు . ఒకే ఒక్క విషెస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ..!!