మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఇద్దరు టాప్ డైరెక్టర్లు ఉన్నారు .. ఎవరో గుర్తుపట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ కి సంబంధించిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. చైల్డ్ హుడ్ పిక్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కనీసం 10మంది స్టార్స్ సెలబ్రిటీస్ పిక్స్ అయినా వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ ఫోటోలో మీరు ఇద్దరు టాప్ డైరెక్టర్లను అలాగే ఒక హీరోను గుర్తుపట్టాలి . ఈ ఫోటోలో ఇద్దరు తెలుగు టాప్ డైరెక్టర్స్ ఉన్నారు . చూడగానే గుర్తుపట్టడం కష్టమే కానీ ట్రెండ్ చేస్తే కచ్చితంగా గుర్తుపట్టొచ్చు . ఈ ఫోటోలో ఉన్న ఆ ఇద్దరు టాప్ డైరెక్టర్స్ ఎవరో కాదు బొమ్మరిల్లు భాస్కర్ – సుకుమార్ . అదేవిధంగా వాళ్ల పక్కనే కోలీవుడ్ హీరో జయం రవి కూడా ఉన్నాడు .

హనుమాన్ జంక్షన్ సినిమా టైంలో తీసుకున్న ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .జనాలు ఈ పిక్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు. ప్రజెంట్ సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు . పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో రికార్డ్స్ బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్గా పుష్ప2 టీజర్ రిలీజ్ అయి అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకునిందో మనం చూసాం. బొమ్మరిల్లు భాస్కర్ తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నాడు. జయం రవి పలు సినిమాలో నటిస్తూ బిజీగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు..!!