భార్య కంటే బన్నీకి ఎక్స్ట్రా డోస్ తో బర్త డే విషెస్ తెలిపిన స్టార్ హీరోయిన్? ఏదో తేడా కొడుతుందే..!

ఏప్రిల్ 8 .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పుట్టినరోజు . ఈరోజును అభిమానులు ఓ పండగల సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆరోజు అర్ధరాత్రి నుండి అల్లు అర్జున్ ఇంటి ముందు అభిమానులు సందడి నెలకొంది . కేక్ కటింగ్ చేశారు. పలువురు స్టార్ సెలబ్రిటీస్ శ్రేయోభిలాషులు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు.

ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ కు స్టార్ హీరోయిన్ వెరైటీగా విష్ చేసింది . అల్లు అర్జున్ వ్యాక్స్ కి సంబంధించిన విగ్రహం ఫోటోని షేర్ చేస్తూ ..”మీరు నా ఒక్కడికే కాదు అందరికీ ఫేవరెట్ హీరో హ్యాపీ బర్త్డ డే అల్లు అర్జున్” అంటూ విష్ చేసింది . అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం చాలా సింపుల్ గా అల్లు అర్జున్ ఫోటోలు షేర్ చేస్తూ “హ్యాపీ బర్త్డ డే క్యూటీ” అంటూ షేర్ చేసింది .

హన్సిక మాత్రం ఓ రేంజ్ లో హంగామా చేసింది . ఈ న్యూస్ ప్రజెంట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. హన్సిక కు ఫస్ట్ హిట్ ఇచ్చింది అల్లు అర్జున్. దేశముదురు సినిమాతో ఆమె కెరియర్నే మార్చేసాడు . మొదటి నుంచి హన్సికకు అల్లు అర్జున్ అంటే మంచి అభిమానం . అదే అభిమానాన్ని బర్త డే నాడు ఇలా ప్రూవ్ చేసుకుంది. అల్లు అర్జున్ కూడా థాంక్యూ హన్సూ సో స్వీట్ అంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం..!