వామ్మో..సమంత సెక్సీ ఫోటో షూట్ చేయడం .. వెనుక ఆ స్టార్ హీరో హస్తం ఉందా..?

సమంత .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా బాగా ఛీ కొట్టించుకున్న పేరు . ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలేసింది . తన అంద చందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది . అయితే ఆమె పర్సనల్గా తీసుకున్న కొన్ని నిర్ణయాలు చేత సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురి అవుతుంది. రీసెంట్ గా హీరోయిన్ సమంత హాట్ సెక్సీ ఫోటో షూట్ చేసింది .

ఈ ఫోటోషూట్ చూసిన ఏ అభిమానికైనా గుండె తరుక్కుపోతుంది.. రగిలిపోతుంది. ఇంకా ఇంకా ఏవేవో అవుతూ ఉంటాయి. హీరోయిన్ సమంత ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి కారణం స్టార్ హీరో అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది . విడాకులు తీసుకున్న తర్వాత సమంతతో బాగా మింగిల్ అవుతున్న ఆ హీరో.. సమంత పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అంటూ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది .

అయితే ఏమైందో ఏమో తెలియదు .. కానీ రీసెంట్గా హీరోయిన్ సమంత ఓ రేంజ్ లో ఉన్న సెక్సీ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలో సమంత చూడడానికి టు హాట్ గా సెక్సీ గా ఉంది . కానీ ఈ రేంజ్ లో సమంతను చూడడం అభిమానులకి నచ్చడం లేదు . అంతేకాదు సమంత దీని కింద ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది . ప్రిన్సెస్ గా నేను ఓడిపోయాను ఇకపై మొత్తం డ్రాగన్ గా మారాలనుకుంటున్నాను అంటూ సెన్సేషనల్ నోటు రాసుకొచ్చింది. దీంతో సమంత ఏదో భారీ నిర్ణయమే తీసుకోబోతుంది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)