కీర్తి సురేష్ చేత అలాంటి పని చేయించడానికి .. తెగ కష్టపడిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ విజువలైజేషన్ చాలా చాలా బాగుంటుంది .. ఎంతలా అంటే ఈ పాత్రకి ఆ హీరోయిన్ సెట్ అవుతుంది. ఆ హీరోయిన్ సూట్ కాదు అని చిన్న ట్రైల్ లోనే చెప్పేస్తారు. కానీ కొంతమంది మాత్రం తమ విజువలైజేషన్ లో ఒక హీరోయిన్ ఊహించుకొని .. రియాలిటీ లోకి వచ్చేసరికి మరొక హీరోయిన్ తో అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది .

చాలామంది డైరెక్టర్ లు అలాంటి సిచువేషన్ ఫేస్ చేయొచ్చు .. సోషల్ మీడియాలో ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . కీర్తి సురేష్ చాలా చక్కగా ఉంటుంది . అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ మహానటి మరి ఇలాంటి బ్యూటీ చేత ఐటమ్ సాంగ్ చేయించాలి అని ఏ డైరెక్టర్ అనుకుంటారు చెప్పండి . అయితే అలాంటి ఓ థాట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి వచ్చింది .

కానీ కీర్తి సురేష్ ఒప్పుకోకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేసింది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో కీర్తి సురేష్ అజ్ఞాతవాసి సినిమాలో నటించింది . ఈ సినిమా ఫ్లాప్ అయింది . అయితే అంతకంటే ముందే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – కీర్తి సురేష్ తో ఐటెం సాంగ్ చేయించాలి అని డిసైడ్ అయ్యారట . కానీ కీర్తి సురేష్ ఒప్పుకోకపోవడంతో ఆయన ఆ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేశారు .

ఆ తర్వాత కీర్తి సురేష్ ను డైరెక్ట్ చేయాలి అన్న కోరికతో అజ్ఞాతవాసిలో ఆఫర్ ఇచ్చారు. ఆయన దరిద్రమో.. కీర్తి సురేష్ బ్యాడ్ లక్ నో తెలియదు కానీ ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది . ప్రజెంట్ కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది. తెలుగులో కూడా పలు ఆఫర్స్ దక్కించుకుంటుంది..!!