ఇండస్ట్రీలో చాలా వరకు దర్శక, రచయితలు సినిమాను తరికెక్కించే ముందే హీరోను ఊహించుకుని కథలు రాయడం ప్రారంభిస్తారు. అలా కథ పూర్తి అయిన తర్వాత హీరోకు కథను వినిపించి.. అది వర్కౌట్ అయితే ఓకే. ఒకవేళ వారి కాంబో సెట్ కాకపోతే.. అదే కథతో డైరెక్టర్ మరో హీరోను పెట్టి సినిమా చేయాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో ఆ హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు.. చేర్పులు.. చేయడం సహజం. ఒక్కోసారి హీరో ఇమేజ్ను బట్టి చాలా […]
Tag: star director
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జక్కన్న.. కారణం ఇదే..!
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేశాడు రాజమౌళి. ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో అద్భుతాలు సృష్టించగలుగుతుంది అంటే దానికి బీజం వేసింది జక్కన్న అనడంలో సందేహం లేదు. ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. మన తెలుగు సినిమాలు కూడా అందరిని మెప్పిస్తాయని ప్రూవ్ చేశాడు. దీంతో తర్వాత టాలీవుడ్ నుంచి ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకుంటున్నారు. […]
ఆ విషయంలో సుకుమార్ కు మహేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూట్ దాదాపు మూడేళ్లు కంటిన్యూస్‌గా కొనసాగుతుందట. రెండు భాగాలుగా సినిమా తెరకెక్కుతుందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కే.ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్లో సినిమాను నిర్మించనున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. బన్నీ పుష్ప […]
ఓ ప్లాప్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి – ఆ స్టార్ మధ్య ఇంత పని చేసిందా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో సురేంద్ర రెడ్డి ఒకడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అతనొక్కడే సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సురేందర్ రెడ్డి.. అద్భుతమైన మాస్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అతనొక్కడే సినిమాను తెరకెక్కించిన ఈయన.. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఈ డైరెక్టర్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ […]
పవన్ కళ్యాణ్ కృష్ణవంశీ కాంబినేషన్లో మిస్ అయినా సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగాడు. అలాంటి కృష్ణవంశీ.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. కాగా గతంలో మాత్రం కృష్ణవంశీ తర్కెక్కించిన సినిమాలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉండేవారు. అలాంటి సినిమాల్లో మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్ర […]
హరీష్ శంకర్‌కు రీమేక్ సినిమాలు ఆపేయమని సలహా ఇచ్చిన నెటిజన్.. ఆయన రియాక్షన్ ఇదే..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి క్రేజ్ సంపాదించుకున్న హరిష్ శంకర్.. చివరగా గద్దల కొండ గణేష్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత హరిష్ శంకర్ నుంచి మరో సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు. అయితే నెల గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఇక ఈచన […]
తనను స్టార్ హీరోగా చేసిన డైరెక్టర్‌నే చిరంజీవి ఘోరంగా అవమానించాడా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తను నటించే ప్రతి సినిమాతోను ప్రేక్షకులను ఆకట్టుకునే చిరంజీవి.. ఇండస్ట్రీలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పెద్దగా వ్యవహరిస్తూ ఎందరికో సహాయం చేస్తూ ఉంటాడు. అలా చిరంజీవికి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో.. ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపద్యంలో చిరంజీవికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. చిరంజీవిని […]
“చెత్త నా కొడకా”.. బాలయ్య పై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన ఒక వీడియో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనం చూస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా ఈ వీడియో పై పలువురు కామన్ పీపుల్స్ కూడా మండిపడుతూ ఉండడం గమనార్హం . కాగా విశ్వక్సేన్ ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకొని నటించిన సినిమా ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” . ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ […]
సుకుమార్ సంచలన నిర్ణయం.. పుష్ప 2 కోసం ఏకంగా ఇండియాలోనే అలా చేయబోతున్నాడా..?
సుకుమార్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల డైరెక్టర్గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..? ఏ సినిమాను తెరకెక్కించిన సరే తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తాడు. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ సమానంగా చూపించడం సుకుమార్ సినిమాలో మనం బాగా గమనించొచ్చు. ప్రెసెంట్ ఆయన తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్. బన్నీ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాపై గ్లోబల్ స్దాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు బన్నీ అభిమానులు […]