బయటపడ్డ రాజమౌళి లోని అసలు యాంగిల్.. నిజం తెలుసుకుని షాక్ అవుతున్న ఫ్యాన్స్..!

రాజమౌళి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్నగా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్. దర్శక ధీరుడుగా రాజమౌళికి ఎలాంటి స్పెషల్ స్థానం ఉందో ఎంత చెప్పుకున్నా తక్కువే. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసింది ఈ జక్కన్ననే.. ప్రజెంట్ మహేష్ బాబుతో బిగ్ భారీ అడ్వెంచర్స్ సినిమా తీయ్యడానికి రెడీ అవుతున్నాడు . కాగా ఇలాంటి మూమెంట్లోనే రాజమౌళి పై కొందరు నెగిటివ్ ఫీడ్ బ్యాక్.. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు .

ఎక్కడ పాజిటివిటీ ఉంటే అక్కడ నెగెటివిటీ ఉంటుంది అని అందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ఎటువంటి నెగిటివిటీ ఎదుర్కొని రాజమౌళి ఫర్ ద ఫస్ట్ టైం ఓ సినిమా కారణంగా నెగెటివిటీని ఎదుర్కొంటున్నాడు . అదే ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విక్రమార్కుడు . రాజమౌళి తన కెరియర్లో చాలా సినిమాలను తెరకెక్కించాడు . ఆల్మోస్ట్ ఆల్ అన్ని బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ .

అయితే రాజమౌళి ఫేవరెట్ మూవీ మాత్రం విక్రమార్కుడు. ఈ విషయం చాలా ఇంటర్వ్యూలలో ఆయనే చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ సినిమాకి సీక్వెల్ రావాలి అని ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . త్వరలోనే రాబోతుంది అంటూ ప్రొడ్యూసర్ ద్వారా సమాచారం అందుతుంది. రీసెంట్గా విక్రమార్కుడు సినిమా ప్రొడ్యూసర్ విక్రమార్కుడు 2 కధ రెడీగా ఉంది అని.. కానీ రవితేజ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు అని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి డైరెక్టర్గా సంపత్ నంది వర్క్ చేయబోతున్నాడట . రాజమౌళి బిజీ షెడ్యూల్ కారణంగా విక్రమార్కుడు 2ను తెరకెక్కించలేను అంటూ చెప్పేశారట . దీంతో సంపత్ నందికి ఆ ఛాన్స్ దక్కుతుంది అంటున్నారు జనాలు అంటున్నారు అభిమానులు . అంతేకాదు రాజమౌళి లోని మరో యాంగిల్ బయటపడింది అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు..!!