టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం శర్వానంద్ మనమే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించడం.. శర్వానంతో పాటు హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ […]
Tag: sampath nandi
బయటపడ్డ రాజమౌళి లోని అసలు యాంగిల్.. నిజం తెలుసుకుని షాక్ అవుతున్న ఫ్యాన్స్..!
రాజమౌళి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్నగా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్. దర్శక ధీరుడుగా రాజమౌళికి ఎలాంటి స్పెషల్ స్థానం ఉందో ఎంత చెప్పుకున్నా తక్కువే. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసింది ఈ జక్కన్ననే.. ప్రజెంట్ మహేష్ బాబుతో బిగ్ భారీ అడ్వెంచర్స్ సినిమా తీయ్యడానికి రెడీ అవుతున్నాడు . కాగా ఇలాంటి మూమెంట్లోనే రాజమౌళి పై కొందరు నెగిటివ్ ఫీడ్ బ్యాక్.. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు . ఎక్కడ పాజిటివిటీ […]
మామను వదిలేసి అల్లుడిని తగులుకున్న పూజా హెగ్డే.. ఇదైనా వర్కోట్ అయ్యేనా?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి మరీ దారుణంగా మారింది. గత ఏడాది కాలం నుంచి దాదాపు అర డజన్ ఫ్లాపులను మూటగట్టుకుంది. దీంతో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఉన్న పూజా హెగ్డే వైపు ఇప్పుడు స్టార్ హీరోలు కన్నెత్తి కూడా చూడటం లేదు. విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబోలో ప్రారంభమైన `జన గణ మన`లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. కానీ, లైగర్ దెబ్బకు ఈ మూవీ ఆగిపోయింది. మహేష్ బాబు […]
సీటిమార్ సినిమా ఆ కొరత తీర్చింది అంటున్న గోపీచంద్?
దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన సినిమా సిటీమార్. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా గోపీచంద్ కెరీర్ లోనే మొదటి రోజు కలెక్షన్స్ లో టాప్ సినిమా గా సిటీ మార్ నిలిచింది . ఈ నేపథ్యంలో గోపీచంద్ మాట్లాడుతూ నా కెరీర్ లో నేను ఎన్నో హిట్స్,ఫ్లాప్స్ చూసాను. నా నేను చేసిన సినిమా హిట్ అయిందా లేకుండా ప్లాప్ అయిందా […]
సీటీమార్‌కు అదిరిపోయే ప్రమోషన్స్.. మరి రిజల్ట్..?
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్ మహిళా […]
ఓటీటీ లో సినిమా అందుకే రిలీజ్ చెయ్యలేదు.. గోపీచంద్!
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన సినిమా సిటీమార్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది.ఈ నేపథ్యంలో గోపీచంద్ ఈ విధంగా పలు విశేషాలను తెలియజేశారు. గౌతమ్ నంద సినిమా మేము అనుకున్న విధంగా విజయం సాధించలేకపోయింది. దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలోనే సంపత్ నందితో మరో సినిమా చేస్తానని తెలిపాను. సిటీ మార్ […]
700 మందిని ఆడిషన్ చేసిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా?
పాన్ ఇండియా చిత్రాలకు వందల, వేల మందిని ఆడిషన్ చేయడం సర్వ సాధారణం. కానీ, ఓ మామూలు చిత్రానికి ఏకంగా 700 మందిని ఆడిషన్ చేశాడు ఓ తెలుగు డైరెక్టర్. ఇంతకీ ఆయన ఎవరో కాదు..సంపత్ నంది. ఈయన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `సీటీమార్`. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. కబడ్డీ నేపథ్యంలోనే రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. మణిశర్మ […]
గోపీచంద్ వచ్చేస్తున్నాడు..`సీటీమార్` రిలీజ్‌కు డేట్ లాక్!
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోగా.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. థియేటర్లు కూడా ఓపెన్ అవ్వడంతో.. సినిమాలన్నీ ఒక్కొక్కటీ విడుదల అవుతున్నాయి. ఈ […]
సంపత్ నంది ‘రచ్చ’ చేసేస్తాడా?
యంగ్ డైరెక్టర్స్‌లో మంచి విజన్ ఉన్న దర్శకుడిగా సంపత్ నంది పేరొందాడు. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ ఈ మూడు చిత్రాలతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. తృటిలో తప్పిపోయిందిగానీ లేదంటే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఛాన్స్ మొదట సంపత్ నందికే దక్కింది. సంపత్ నంది అంటే మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్. సరైన ఛాన్స్ కోసం చూస్తున్న ఈ యంగ్ డైరెక్టర్, గోపీచంద్‌తో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇంకో వైపున సంపత్ నందితో ఇంకోసారి వర్క్ […]