ప్రభాస్ – చరణ్ – తారక్ – బన్నీ ..ఆ విషయంలో ఈ నలుగురు ఒకటే.. ఎంత చెప్పినా వినరు-మారారు..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కొంతమంది అభిమానులు తమ ఫేవరెట్ హీరో కోసం ఏమైనా చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలు అనగానే మన అందరికీ గుర్తుచేవి నలుగురే నాలుగు పేర్లు . ప్రభాస్ – చరణ్ – తారక్ – బన్నీ ఈ నలుగురు కూడా పాన్ ఇండియా స్థాయి రేంజ్ లో దూసుకుపోతున్నారు .

ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమాకి 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ గుర్తొచ్చే 4 పేర్లు కూడా ఇవే . ప్రజెంట్ వీలు చేస్తున్న నలుగురు చేస్తున్న సినిమాలకు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కబోతున్నాయి. అయితే ఈ నలుగురు హీరోలకు ఒక కామన్ విషయం ఉంది అన్న సంగతి ప్రజలు జనాలు మరోసారి ట్రెండ్ చేస్తున్నారు .

ప్రభాస్ – చరణ్ – తారక్ – బన్నీ నలుగురు మంచి హీరోస్ .. నలుగురు కూడా తమకు తగిన రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు వెళ్తున్నారు . అయితే నలుగురు హీరోల ఫ్యాన్స్ కూడా ఈ హీరోలు రాజకీయాల్లోకి వస్తే చూడాలి అని ఆశపడుతున్నారు . కానీ అన్ని విషయాలలో ఫ్యాన్స్ కి నచ్చేటట్లు వెళ్లే ఈ నలుగురు హీరోలు పాలిటిక్స్ అంటే మాత్రం పారిపోతున్నారు .

రీజన్ ఏంటో తెలియదు ఈ నలుగురు హీరోలు పాలిటిక్స్ వైపు అస్సలు మల్లకపోవడం అభిమానులకి షాకింగ్ గా ఉంది . గతంలో కొంతమంది స్టార్స్ ఇండస్ట్రీలో పెద్ద తోపైన హీరోలుగా రాజ్యాన్ని ఏలేసినా పాలిటిక్స్ వైపు అడుగులు వేసి అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. అయితే ఈ హీరోలు ఇప్పుడు కాదు కదా ఫ్యూచర్లో ఏమన్నా పాలిటిక్స్ లో నిలదొక్కుకుంటారా ..? అన్న విషయంగా ఆరా తీసిన అసలు పాలిటిక్స్ అనే పదానికి కూడా వాళ్ళు డిక్షనరీలో రాసుకొని విధంగా ఉన్నారు అంటూ సమాచారం అందుతుంది .

చాలామంది ఫ్యాన్స్ వాళ్ళను అభిమానించే వాళ్ళు పాలిటిక్స్ లోకి రమ్మంటూ సజెస్ట్ చేస్తున్న సరే వీళ్ళు మాత్రం నో నో అంటూ వెనకడుగు వేస్తూనే ఉన్నారు. ఇకపై వీళ్లు ఎవరు చెప్పినా వింటారు అన్న నమ్మకాలు కూడా లేవు అని అభిమానులు కూడా డిసైడ్ అయిపోయారు..!!

.