ఎన్టీఆర్‌ను ఎద‌గ‌నివ్వ‌ని చంద్ర‌బాబు భ‌ర‌త్‌ను ఎద‌గ‌నిస్తాడా.. మీ పిచ్చిగాని..!

ఎస్ ఏపీలో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో ఒక రోజు మాత్ర‌మే టైం ఉంది. స‌హ‌జంగానే టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఎవ‌రిని ఎలా బ‌లి చేస్తాడ‌న్న చ‌ర్చ‌లు బాగా న‌డుస్తున్నాయి. బీజేపీ, ప‌వ‌న్‌ను 2014లో ఎలా వాడుకుని.. త‌న అవ‌స‌రం తీరాక 2019 ఎన్నిక‌ల‌కు వ‌దిలించుకున్నాడో చూశాం. క‌ట్ చేస్తే ఇప్పుడు మ‌ళ్లీ త‌న అవ‌స‌రం కోస‌మే వారితో జ‌ట్టుక‌ట్టాడు. చంద్ర‌బాబుకు బ‌య‌ట వాళ్ల‌నే కాదు.. త‌న సొంత కుటుంబం వాళ్ల‌నే అవ‌స‌రాల కోసం […]

ఎన్టీఆర్ ఇప్పటి వరకు.. బాలకృష్ణ-కళ్యాణ్ రామ్ లతో నటించకపోవడానికి కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలను ఎక్కువగా ట్రెండింగ్ అలాగే ట్రోలింగ్ గురి చేస్తున్నారు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ చరణ్తో కలిసి బిగ్ మల్టీస్టారర్ […]

ఎన్టీఆర్ తో విశ్వక్, సిద్దు.. వీరి కలవడానికి వెనుక అసలు సీక్రెట్ ఇదే..?!

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో విశ్వక్, సిద్దు కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద స్టోరీ నడుస్తుందని వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ పూర్తి ఫ్యామిలీ మ్యాన్.. ఉంటే సినిమాలు, లేదంటే ఫ్యామిలీ తోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా రేర్ గా ఆయన బయట కనిపిస్తాడు. ఏదైనా ఈవెంట్ కి గెస్ట్ గా మెరుస్తాడు. లేదంటే […]

ప్రభాస్ – చరణ్ – తారక్ – బన్నీ ..ఆ విషయంలో ఈ నలుగురు ఒకటే.. ఎంత చెప్పినా వినరు-మారారు..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కొంతమంది అభిమానులు తమ ఫేవరెట్ హీరో కోసం ఏమైనా చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలు అనగానే మన అందరికీ గుర్తుచేవి నలుగురే నాలుగు పేర్లు . ప్రభాస్ – చరణ్ – తారక్ – బన్నీ ఈ నలుగురు కూడా పాన్ ఇండియా స్థాయి రేంజ్ లో దూసుకుపోతున్నారు . […]

జూనియర్ ఎన్టీఆర్ కి RRR శిక్ష ఎలా ఉంటుంది..?

బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ప్రపంచాన్ని ఆకర్షించాయి మరియు ప్రతి సందు మరియు మూలలో భారతీయ ప్రేక్షకుల ఆసక్తిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దేశ నలుమూలల ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. ఈరోజు టాప్ బాలీవుడ్ స్టార్స్ అందరికంటే నెంబర్ 1 నిలిచిన భారతీయ సినీ నటులలో ప్రభాస్ నెంబర్#1 అంటే అతిశయోక్తి కాదు. అలాంటి స్థానం జీవితకాలం కొనసాగకపోయినా, మొత్తం కెరీర్‌లో కనీసం కొంత కాలమైనా ఆ స్థితిని స్థానం ఖచ్చితంగా జీవితకాల విజయం. […]