ఆ హీరో కోసం విలన్ గా మారబోతున్న తమన్నా.. నిజమైన అభిమానం అంటే ఇదేగా..!

ఇన్నాళ్లు మనం తమన్నా లోని బోల్డ్ యాంగిల్ మాత్రమే చూసాం.. స్కర్ట్ వేస్తే తమన్న ఎలా ఉంటుంది..? చీర కడితే తమన్నా ఎలా ఉంటుంది..? ఆ రెండు విప్పేస్తే తమన్న ఎలా ఉంటుంది..? ఇలాంటివే మనం చూసాం . తమన్నా ఒక రొమాంటిక్ సీన్స్ లో నటిస్తే ఎలా ఉంటుంది ..? ఏడిస్తే ఎలా ఉంటుంది .. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ తమన్నాను మనం క్రూరంగా విలన్ షేడ్స్ లో ఉన్న పాత్రలో చూడబోతున్నాం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తమనా.. విలన్ రోల్ చేయడానికి డిసైడ్ అయిందట . అదేంటి మిల్కీ బ్యూటీ కత్తిలాంటి ఫిగర్ .. మరి ఇలాంటి బ్యూటీ ఎందుకు విలన్ షేడ్స్ పాత్రలు యాక్సెప్ట్ చేస్తుంది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్ గానే కాదు ఎలాంటి పాత్రలు పోషించి అయినా సరే శభాష్ అనిపించుకోవాలి అంటూ తమన్న ఈ నిర్ణయం తీసుకుందట .

తన ఫేవరెట్ హీరో సినిమాలో ఆమె విలన్ షేడ్స్ పాత్రలో కనిపించబోతుందట . అంతేకాదు ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో సినీ జనాలు షాక్ అయిపోతున్నారు . మీతో కాంపిటీషన్ తీసుకున్న హీరోయిన్ సినిమాలో నువ్వు విలన్ గా నటించబోతున్నావా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టీంట బాగా వైరల్ గా మారింది..!!