కత్తిలాంటి కత్రినా కి ఆ ప్రాబ్లం ఉందా..? అందుకే పిల్లల్ని కనడం లేదా..?

ఎస్ .. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ .. ఇంతవరకు తల్లి కాలేదు. పెళ్లయిపోయి సంవత్సరం దాటిపోతుంది . మరి ఈ జంట నుంచి గుడ్ న్యూస్ ఎందుకు వినలేకపోతున్నాము అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో బాధపడిపోతున్నారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది .

కత్రినా కైఫ్ కి గర్భసంచిలో కొన్ని సమస్యలు ఉన్నాయట . దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుందట . ఆ కారణంగానే పిల్లలు కలగడం ఆలస్యం అవుతుందట . అంతే తప్పిస్తే కత్రినా కైఫ్ ఏమీ పిల్లలను వద్దు అంటూ విక్కీని దూరం పెట్టడం లేదట. అంతేకాదు అసలు ఈ జంట పిల్లలని కనరు అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అదంతా ఫేక్ అని.. ప్రతి అమ్మాయికి తల్లి అవ్వాలి అన్న కోరిక ఉంటుంది అని .. మరి ఏ కారణం చేత అయిన దానికి దూరమైతే ఏ ఆడపిల్ల తట్టుకోలేదు అని..

కత్రినా కూడా ఓ ఆడపిల్ల కదా..ఆమెకు తల్లి అవ్వాలని ఉండదా..? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు . కత్రినా కైఫ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హెల్తీగా మారిన తర్వాతే బిడ్డను కనడం ఆమె ఆరోగ్యానికి బిడ్డ ఆరోగ్యానికి మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ ప్రెసెంట్ పలు సినిమాలలో బిజీగా నటిస్తూ ఉంది . బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్ గుడ్ న్యూస్ చెప్తే వినాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..!!