పవన్ సీఎం కావడానికి అలాంటి పని చేయబోతున్న స్టార్ హీరోయిన్.. ఇదేం అభిమానం రా బాబు..!

కేవలం కొద్ది రోజులే .. కొద్దిరోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పొలిటికల్ పార్టీస్ ప్రజలకు ఏం చేయాలి.. అధికారం చేపడితే ఏం చేస్తాము అన్న విషయాలపై క్లియర్ గా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల స్ట్రాటజీలను ఫాలో అవుతూ అధికారం చేపట్టడానికి తమదైన స్టైల్ లో కృషి చేస్తున్నారు .

ఈసారి మరీ ముఖ్యంగా టిడిపి – జనసేన – బిజెపి కలిసి పోటీ చేస్తూ ఉండడం సర్వత్ర ఆసక్తి నెలకొంది . అధికార పార్టీ వైసీపీను తుక్కుతుక్కుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు అంటూ జనాలు కూడా గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎలాంటి ప్రచారం జరుగుతుందో మనం చూస్తున్న్నాం.

మరీ ముఖ్యంగా పలువురు సినీ ప్రముఖులు హీరోయిన్స్ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు . అయితే పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుంచి ప్రాణమిచ్చే హీరోయిన్ జనసేన పార్టీ గెలవాలి అని సీఎంగా పవన్ కళ్యాణ్ ని చూడాలి అని ప్రత్యేక పూజలు హోమాలు చేయిస్తుందట . అంతేకాదు 21 రోజులపాటు ఉపవాసం ఉండి ప్రత్యేక హోమం చేయించడానికి సిద్ధపడిందట . ఇది తెలుసుకున్న అభిమానుల షాక్ అయిపోతున్నారు . ఫ్యాన్ అంటే ఏమైనా చేస్తారు కానీ ఈ విధంగా కూడా చేస్తారా ..? అంటూ షాక్ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ రియల్ అభిమానివి నువ్వే అంటూ ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అని చాలామంది కోరుకుంటున్నారు . చూద్దాం మరి ఎన్నికల్లో ఏం జరగబోతుందో..? ఎవరు సీఎం పదవిని చేపట్టబోతున్నారో..???