సమంత సారీ చెప్పడం వెనక ఆ హీరో హస్తం ఉందా..? మళ్లీ మొదలుపెట్టారుగా..!

రీసెంట్గా సమంత తన అభిమానులకి సారీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇండియా టుడే మీట్ లో పాల్గొన్న సమంత తన పర్సనల్ అండ్ ప్రైవేట్ విషయాలపై ఓపెన్ గా స్పందించింది . మరీ ముఖ్యంగా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో రాజీ పాత్ర పోషించినందుకు తన అభిమానులు.. కానీ మిగతా ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది .

ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించిన సమంత.. ఆ తర్వాతే పలు కాంట్రవర్షియల్ కంటెంట్ లో ఇరుక్కునింది . ఆ సిరీస్లో ఆమె నటించిన పర్ఫామెన్స్ బోల్డ్ గా ఉంది అని ..ఆ కారణంగానే అక్కినేని నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చేశారు అని .. చాలా ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత ఆ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చింది సమంత .

పరోక్షకంగా ఆ సిరీస్ లో నటించిన రాజీ పాత్ర ఎవరినైనా హర్ట్ చేసుంటే సారీ అంటూ బహిరంగంగా సారి చెప్పింది . దీంతో అభిమానులు మరోసారి ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు సమంత ఇలా సారీ చెప్పడం వల్ల టాలీవుడ్ స్టార్ హీరో హస్తం ఉంది అని మొదటి నుంచి ఆమెకు ఆయన మంచి జాన్ జిగిడి దోస్త్ అని ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాలు రావాలి అన్న ..తనపై ఉన్న నెగెటివిటీ పోవాలి అన్న ఈ విధంగా చేయడమే బెటర్ అంటూ ఆమెకు సజెస్ట్ చేశారట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ మళ్లీ వైరల్ గా మారింది..!!