వెరీ వెరీ గుడ్ న్యూస్ చెప్పిన నీహారిక ..ఆనందంలో మెగా ఫ్యాన్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. మెగా డాటర్ నిహారిక అందుకున్న ఘనత ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది . సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్కి గురయ్యే నిహారిక ఫస్ట్ టైం సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ తో దూసుకుపోతుంది. మనకు తెలిసిందే జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత నిహారిక వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకునేసింది .

ఆ తర్వాత కొన్నాళ్లు బాధపడింది . ఆ తర్వాత లైఫ్ లో సెటిల్ కావడానికి మళ్లీ సినిమాలో నటించడానికి సిద్ధపడింది . ఒకపక్క నిర్మాతగా మరొకపక్క.. సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ముందుకెళ్తుంది . లేటెస్ట్గా నిర్మించిన సినిమా సాగు. ఈ షాట్ ఫిలింను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై నిహారిక చాలా ఇష్టంగా ప్రొడ్యూస్ చేసింది. మార్చి 4 ఈ షార్ట్ ఫిలిం స్ట్రీమింగ్ కాబోతుంది .ఇదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది .

సాంప్రదాయానికి కట్టుబడిన సమాజంలో హరి – సుబ్బలక్ష్మి ప్రేమ ఎలా ముందుకు వెళ్ళింది ..? అనేది ఈ షార్ట్ ఫిలిం కధాంశం. ఈ షార్ట్ ఫిలింకు ప్రఖ్యాత అవార్డు దక్కింది. ఇదే విషయాన్ని టీం తెలిపింది . ఈ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు దక్కినట్లు టీం ప్రకటించింది . దీంతో మెగా ఫాన్స్ ఫుల్ ఆనంద పడిపోతున్నారు. మొదటి స్టెప్ లోనే నిహారిక ఇంత మంచి అవార్డు అందుకోవడం నిజంగా గర్వకారణం అంటున్నారు..!!