“ఆ తెలుగు హీరో అంటే పరమ అసహ్యం..ఎప్పటికి నటించను”..మనసులోని బాధని బయటపెట్టిన రాశిఖన్నా ..!

రాశి ఖన్నా ..ఇండస్ట్రీలో హీరోయిన్ ..టాప్ బ్యూటీ అని చెప్పలేము కానీ ..ఆమె కూడా ఓ హీరోయిన్ అంతే . అంతవరకే చెప్పుకోగలం . సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇంకా స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది .. చేతికి వచ్చిన సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో ముందుకెళ్తున్న రాశి ఖన్నా ఓ తెలుగు హీరోతో నటించను అని చెప్పిన ఆ విషయమే ప్రెసెంట్ ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

చాలా జోవియల్ గా ఉండే రాశి ఖన్నాను ఆ తెలుగు హీరో తన మాటలతో హర్ట్ చేసారట. రాశిఖన్నాపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారట.. అవి కూడా హద్దులు మీరి వల్గర్ గా ఉండడంతోనే రాశి కన్నా బాగా హర్ట్ అయిందట .. అందుకే అప్పటినుంచి ఆ హీరోతో మాట్లాడడమే మానేసిందట . ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు ఆఫర్ వచ్చినా సరే రాశిఖన్నా ఆ తెలుగు హీరోతో చేయను అంటూ తెగేసి చెప్పేసిందిట . ఒకానొక సందర్భంలో వాళ్ళ ఫ్రెండ్స్ వద్ద హీరో అంటే పరమ అసహ్యం అంటూ కూడా చెప్పుకొచ్చిందట.

ప్రజెంట్ దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. తెలుగు – తమిళ్ – హిందీ భాషలలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే అదంతా ఫేక్ అంటూ అమ్మడు ఎప్పటికప్పుడు కొట్టి పడేస్తూనే వచ్చింది. ఓ తెలుగు హీరోతో డీప్ ప్రమాణం కొనసాగించిన రాశి ఖన్నా అయితే ఆ హీరో పెళ్లి చేసుకోవడంతో మనసు విరిగి పోయిందట..!