పెళ్ళి రోజుకి ఇలా కూడా చేస్తారా..? మంచు విష్ణు తెలివే తెలివిరా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో మంచు విష్ణుకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలం అవుతున్నా సరే ఇప్పటికి హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు . ఆయన నటించిన సినిమాలు డిజాస్టర్ గా మారుతూ ఉండడం గమనార్హం . రీసెంట్గా మంచు విష్ణు తన పెళ్లి చేసుకుని 15ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు . విరానికాను ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచు విష్ణు మ్యారీడ్ లైఫ్ ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాడు.

ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే . మార్చి 1వ తేదీ వీళ్ళ పెళ్లిరోజు. ఈ క్రమంలోనే వెడ్డింగ్ యానివర్సరీను చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకున్నారు . న్యూజిలాండ్ లో తన వెడ్డింగ్ యానివర్సరీ ను చాలా సర్ప్రైజ్ గా ప్లాన్ చేసుకున్నాడు మంచి విష్ణు . ఈ క్రమంలోనే విరానికాకు న్యూజిలాండ్ అందాలు చూపించడానికి స్పెషల్గా హెలికాప్టర్ ని బుక్ చేసి సర్ప్రైజ్ గా ఆమెకు అక్కడ అందాలను పరిచయం చేశాడు .

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. దీంతో మరోసారి మంచు విష్ణుని ఆడేసుకుంటున్నారు జనాలు . పెళ్లి రోజుకి ఇలా కూడా చేస్తారా ..? అంటుంటే మరికొందరు మీ రొమాంటిక్ యాంగిల్ కి హ్యాట్సాఫ్ బాసు అంటూ నాటి కామెంత్స్ చేస్తున్నారు. విరానిక మంచు విష్ణులకు సంబంధించిన ఈ ట్రెండింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్గా వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Viranica Manchu (@viranica)