మెగా కోడలు ఉపాసన పేరుపై ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతాది.. చరణ్ కూడా వేస్ట్..!!

ఉపాసన .. మెగా ఇంటి కోడలుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఉపాసన .. రామ్ చరణ్ భార్యగా పిలవడం కన్నా.. మెగా ఇంటి కోడలుగా వర్ణించడం కన్నా ..అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలుగా చెప్పుకోవడం కన్నా ..ఓ మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్పుకోవడంలోనే ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీ అయిన ఒకానొక సందర్భంలో తమ హెడ్ వెయిట్ చూపిస్తూ ఉంటారు .

పలు ఇంటర్వ్యూస్ లో కానీ లేకపోతే మిగతా విషయాలలో కానీ తమ స్టేటస్ చూపించడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు . కానీ ఉపాసన అందుకు విరుద్ధం . వేల కోట్ల ఆస్తికి అధిపతిరాలు అయిన మెగా ఇంటి కోడలు అయిన ఎక్కడ హెడ్ వెయిట్ లేకుండా చాలా సింప్లిసిటీ గా ఉంటుంది . తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోయే ఉపాసన అభిమానులకి చాలా చాలా నచ్చేస్తూ ఉంటుంది .

రీసెంట్గా సోషల్ మీడియాలో ఉపాసన పేరు మీద ఉన్న ఆస్తులు చిట్టా బయటపడింది. దీంతో ఉపాసన ఇన్ని వేల కోట్లకు అధిపతురాలా..? అంటూ షాక్ అయిపోతున్నారు ఫ్యాన్స్ . అంతేకాదు ఉపాసన పేరు మీద ఉన్న ఆస్తి ముందు రామ్ చరణ్ ఆస్తి చాలా చాలా తక్కువ అని ఉపాసన ను.. పెళ్లి చేసుకొని రామ్ చరణ్ జాక్పాట్ ఛాన్స్ కొట్టేశాడు అని కొందరు వ్యంగ్యంగా కౌంటర్స్ ఇస్తున్నారు . మెగా కోడలి పేరుపైనే రూ.1,130 కోట్ల ఆస్తులు ఉంటాయని రీసెంట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ సతీమణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే అటు చరణ్ బిజినెస్ లను, తన వ్యాపారాలనూ కూడా చూసుకుంటోంది. ఆమె కూడా సంపాదిస్తూ ఫినాన్షియల్ గా ఫిట్ అవుతున్నారు. ప్రెసెంట్ రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. అలాగే త్వరలోనే రామ్ చరణ్ బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది..!!