మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు క్లీన్ కారా అంటూ నామకరణం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ బేబీతో క్వాలిటీ సమయాన్ని గడుపుతున్నారు. అయితే రీసెంట్ గా ఈ దంపతులు తమ కూతురును వదిలేసి సడెన్ గా ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. అయితే వీరిద్దరూ […]
Tag: upasana konidela
క్లిన్ కారా కోసం నైట్ డ్యూటీలు చేస్తున్న రామ్ చరణ్ పెద్ద కూతురు.. వైరల్ గా మారిన క్రేజీ పిక్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోట్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే తమ ముద్దుల కూతురుకు క్లీన్ కారా అంటూ నామకరణం చేశారు. ప్రస్తుతం బేబీ తో రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా క్లిన్ కారాకు సంబంధించి ఓ […]
బాడీ షేమింగ్‌పై పెదవి విప్పిన చెర్రీ భార్య.. ఆ ఎక్స్‌పీరియన్స్ అమేజింగ్ అంటూ!
టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తెలియని వారు ఎవరూ ఉండరు. అతని భార్య ఉపాసన కామినేని కొణిదెల కూడా సుపరిచితురాలే. కాగా తాజాగా ఆమె తన పెళ్లయిన మొదట్లో బాడీ షేమింగ్‌కు గురైన అనుభవాన్ని వెల్లడించారు. ఉపాసన ఆమె తన అభిప్రాయాలు, నమ్మకాల గురించి ఎప్పుడూ మాట్లాడుతుంది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో, ఉపాసన తన బరువు, బాడీ షేప్ గురించి వస్తున్న ట్రోల్స్ తనను ఎలా బాధించాయో చెప్పుకొచ్చింది. తన బరువు, శరీర ఆకృతి గురించి […]
శభాష్ కోడలు పిల్ల.. మెగా ఇంట మరో గుడ్ న్యూస్ .. ఫ్యాన్స్ ఖుషి..!!
గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ పరువు ఏ రేంజ్ లో డి గ్రేడ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారో కొందరు ఆకతాయిలు మనకు తెలిసిందే. నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ తెగ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు దీనిపై మెగా ఫ్యామిలీ గాని జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కాని స్పందించలేదు . ఇదే క్రమంలో మెగా అభిమానులు సైతం ఫుల్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. లేక లేక మెగా ఫ్యామిలీలో వారసుడు రాబోతుంటే […]
ప్రియాంక చోప్రా ఇంద్రభవనాన్ని చూసి ఫిదా అయిన ఉపాసన.. పిక్స్ వైరల్!
టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన లాస్ ఏంజెల్స్‌లో చాలా సరదాగా గడుపుతున్నారు షాపింగ్, బోట్ రైడ్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరు ఆస్కార్స్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తూ హాలీవుడ్‌లో తమ స్నేహితులతో గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆస్కార్ 2023 కోసం లాస్ ఏంజిల్స్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల శనివారం ప్రియాంక చోప్రా ఇంద్రభవనానికి వెళ్లారు. ఈ జంట ప్రియాంక, ఆమె తల్లి మధు […]
చరణ్‌ని పనివాడిని చేసిన ఉపాసన.. అంతేగా, అంతేగా అంటున్న ఫ్యాన్స్!!
ఎంతటి గొప్పవాడైనా పెళ్ళాం దగ్గరకి వచ్చేసరికి ఆమె సేవకుడిగా మారాల్సిందే. అది పేదవారి నుంచి సెలబ్రిటిల వరకూ అందరికీ వర్తిస్తుంది. అయితే ప్రముఖ నటుడు, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరిగింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన విషయం అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ బరిలోకి దిగింది. ఇక ఈ ఆస్కార్ అవార్డు ఫంక్షన్ […]
రామ్ చరణ్ అభిమానులకి శుభవార్త… బేబీ బంప్ తో కనిపించిన ఉపాసన, ఫొటోస్ వైరల్!
ఈ న్యూస్ కచ్చితంగా మెగాభిమానులకు కిక్కిచ్చే వార్త. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకి శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎప్పటినుండో వారు ఆ వార్త వినడానికి తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటనతో వారి కోరిక నెరవేరినట్టే కనబడుతోంది. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు మెగా కోడలుగా వుంటూ, మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎంతో […]
గుడ్‌న్యూస్ చెప్పిన రామ్ చరణ్ సతీమణి..వెల్లువెత్తుతున్న విషెస్!
మెగా కొడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో లైఫ్ వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఉసాసన.. ఓవైపు భర్తను, అపోలో ఆసుపత్రిని చూసుకుంటూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఇదిలా ఉంటే.. ఉపసాన తన ఫాలోవర్స్‌తో ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకుంది. ఇంతకీ ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. తాజాగా ఉపాసన కొణిదెల అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. […]
నరేంద్రమోడీతో మెగా కోడలు చర్చలు..కారణం అదేనట..!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల గురించి పరిచయాలు అవసరం లేదు. ఓవైపు అపోలో ఆసుపత్రి బాధ్యతలను చూసుకుంటూనే.. మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను చేపడుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉపాసన..ఫిట్నెస్, ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. ఉపాసన తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఇండియన్ ఎక్స్‌పో 2020లో […]