మ‌ర‌ద‌లి పెళ్లిలో రామ్ చ‌ర‌ణ్ మాస్ స్టెప్పులు..వీడియో వైర‌ల్‌!

మెగా కోడ‌లు ఉపాసన కొణిదెల సోద‌రి అనుష్పల కామినేని వివాహం నిన్న‌ అంగ రంగ వైభ‌వంగా జ‌రిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంతో అనుష్ప‌ల ఏడ‌డుగులు న‌డిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మెహందీ.. పెళ్లి వేడుకల వరకు ప్రతిదీ ఉపాసన త‌న ఫాలోవ‌ర్స్‌ షేర్ చేసుకుంది. మ‌రోవైపు మ‌ర‌ద‌లి పెళ్లిలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఫుల్ […]

మిస్ అవుతున్న అంటున్న మెగా కోడలు..ఏం జరిగిందంటే?

మెగా కోడలు ఉపాసన గురించి, ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి, అలాగే ఆమెకు ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ఒకవైపు ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే, మరొకవైపు అపోలో హాస్పిటల్ నిర్వహణ కూడా చూసుకుంటోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన. ఈ నేపథ్యంలో తన అత్తింటివారి విషయాలను, తన పుట్టింటి వారి సంగతులను ఎప్పటికప్పుడు షేర్ […]

కార్‌ రేసర్‌తో చ‌ర‌ణ్‌ మ‌ర‌ద‌లి నిశ్చితార్థం..సంద‌డి చేసిన మెగా ఫ్యామిలి!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు, ఉపాసన కొణిదెల సోదరి కామినేని అనుస్పాల త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న (సెప్టెంబ‌ర్ 1) చెన్నైకి చెందిన కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంతో అనుస్పాల నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. ఇరుకుటుంబ స‌భ్యులు మ‌రియు బంధుమిత్రుల మధ్య చెన్నైలోని పార్క్ హయత్‌లో ఈ నిశ్చితార్థ వేడుక‌ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ మరియు వారి కుమార్తె సుస్మిత కొణిదెల […]

ఉపాసన ఇంట పెళ్లి బాజాలు..త్వ‌ర‌లోనే..?

మెగా కోడ‌లు ఉపాస‌న ఇంట త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయ‌ట‌. ఉపాస‌న చెల్లెలు, రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు, అపోలో సంస్థల అధిపతి ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు అనుష్పల కామినేనిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అనుష్ప‌ల అపోలో ఫార్మసీ ఔట్ లెట్ లకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటోంది. అలాగే టాలీవుడ్‌లో చాలా మంది సినీ ప్ర‌ముఖుల‌తో ఈమెకు ప‌రిచ‌యాలు ఉన్నాయి. అప్పుడప్పుడు టాలీవుడ్, బిజినెస్ ఈవెంట్లలోనూ కనిపిస్తుంటుంది అనుష్ప‌ల‌. అయితే తాజాగా అనుష్పాలా తన […]

చ‌ర‌ణ్‌-శ‌ర్వాల‌తో మెగా కోడ‌లు షార్ట్ ఫిల్మ్?!

మెగా కోడ‌లుగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల త్వ‌ర‌లోనే ఓ షార్ట్ ఫిల్మ్ తీయ‌బోతోంద‌ని ఈ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్ర‌జ‌ల‌ను కాపాడుతున్నారు వైద్యులు. అటువంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా ఈ షార్ట్ ఫిల్మ్ తెర‌కెక్క‌బోతోంద‌ట‌. అంతేకాదు, ఈ షార్ట్ ఫిల్మ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాలెంటెడ్ న‌టుడు […]