కత్తిలాంటి సెక్సీ ఫిగర్ ఉన్నా.. లోపల అది వేసుకుని హీరోయిన్స్ వీళ్ళే..!

చాలామంది ఇండస్ట్రీలోకి రావాలి అని హీరోయిన్గా సెటిల్ అవ్వాలి అని.. చాలా చాలా ఆశపడుతూ ఉంటారు . ఆఫ్ కోర్స్ కొంతమందికి అది సులువుగా దక్కిన మరి కొంతమందికి మాత్రం అది చాలా చాలా రేర్ గా దక్కుతూ ఉంటుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే మాత్రం పలువురు హీరోయిన్స్ సునాయాసంగా తాతల పేర్లు తండ్రి పేర్లు చెప్పుకొని వచ్చేస్తూ ఉంటారు . అయితే పెళ్లి తర్వాత ఆ హీరోయిన్స్ పరిస్థితి వేరేగా ఉంటుంది .

కానీ కొంతమంది మాత్రం పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా నిలుస్తూ ఉంటారు . అయితే వాళ్లు తమ పెళ్లికి ఇంపార్టెన్స్ ఇస్తూ ట్రెండ్ ఫాలో అవుతూ సాంప్రదాయాలను కేవలం గేమ్ లా ఫాలో అవుతూ ఉంటారు . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చాలామంది పెళ్లి తర్వాత తాళిబొట్టును పవిత్రంగా భావిస్తారు .. చచ్చిపోయే వరకు మెడలో నుంచి తీయకూడదు అంటూ చాలా కఠినంగా ఉంటారు .

పతియే ప్రత్యక్ష దైవం అంటూ పద్ధతులను బాగా ఫాలో అవుతారు కానీ కొంతమంది అందాల ముద్దుగుమ్మలు తాళిని పేరుకు మాత్రమే తాళి గా భావిస్తూ మిగతా సమయాలలో తీసేస్తూ ఉంటారు . చాలామంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తాళిని పవిత్రంగా భావించి షూటింగ్ టైంలో కూడా తాళిని కనపడకుండా కవర్ చేసుకొని షూటింగ్ కి వస్తూ ఉంటారు . కానీ కొంతమంది మాత్రం తాళిని తీసేసి స్టైల్గా ఫాలో అవుతూ ఉంటారు. కత్రినా కైఫ్ – అలియా భట్ – కరీనాకపూర్ – దీపికా పదుకొనే – ప్రియాంక చోప్రా ఇలాంటి స్టార్ హీరోయిన్స్ కూడా తాళిని చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు. పెళ్లి తర్వాత వీళ్ళు తాళి ధరించిన సందర్భాలు చాలా చాలా తక్కువ. కొందరు లోపల తాళిని దాచుకున్న సరే వీళ్ళు తాళిని మాత్రం తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు..!!