ఎవ్వరు చూడకూడని ప్రైవేట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న జగతీ ఆంటీ.. వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పేరు ఒకటి ఉంది . అదే జగతీ ఆంటీ. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈమె.. ఆ సీరియల్ లో చాలా చక్కగా చీర కట్టుకొని తల్లి పాత్రలో కనిపిస్తుంది . చూడగానే చేతులెత్తి దండం పెట్టాలి అనిపించే అంత పవర్ఫుల్ పాత్ర అది. అయితే తెర వెనుక మాత్రం జ్యోతి రాయ్ ఆంటీ చాలా చాలా హాట్ .

ఎంతలా అంటే హీరోయిన్స్ కి కూడా హాట్ పెంచే రేంజ్ లో అందాలను వలకబోస్తుంది . ఆమెకు సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . రీసెంట్గా జ్యోతి రాయి తన ఛాతికి దగ్గరలో ప్రైవేట్ ప్లేస్లో టాటూ వేయించుకున్నారు . అక్కడ లవ్ అనే అక్షరాలతో పాటు సీతాకోకచిలక గుర్తు బయటకు కనిపించేలా మార్క్ చేయించుకుంది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

 

ఈ టాటూ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరు చూడకూడని ప్లేస్ లో టాటూ వేయించుకొని అందరికీ చూపిస్తున్నావ్ ఏంటి ఆంటీ..? అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ..మరికొందరు వ్యంగ్యంగా ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ ఆమె టాటూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈమె డేర్ నెస్ కి మెచ్చుకుంటున్నారు జనాలు..!!