“ఏరా నువ్వేమైనా నాకు పెగ్గు పోసావా .. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయ్ నా కొడకా”.. స్టేజిపై రెచ్చిపోయిన హరీష్ శంకర్ స్ట్రైట్ వార్నింగ్ .!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ పై ఎలా ఫేక్ వార్తలు వినిపిస్తున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ కొన్ని వెబ్సైట్లో దారుణాతి దారుణంగా వార్తలు రాస్తున్నాయి . ఊరు పేరు లేకుండా పరోక్షకంగా స్టార్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ రాస్తున్న వార్తలపై ప్రముఖ డైరెక్టర్ హరిష్ శంకర్ మండిపడ్డారు . పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సినిమాను తెరకెక్కించి ఓవర్ నైట్ లోనే స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన హారీష్ శంకర్ ప్రెసెంట్ రవితేజతో సినిమాను తెరకెక్కిస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా రవితేజ నటించిన ఈగల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మేకర్స్ గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారు .

ఈ మీట్ లో పాల్గొన్న హరిష్ శంకర్ స్టేజి పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు . అంతేకాదు ఒక వెబ్సైట్ పై దారుణంగా పిచ్చెక్కించే రేంజ్ లో కామెంట్స్ చేశారు . ఆయన మాట్లాడుతూ..” ఒక గ్రేట్ వెబ్సైట్ ఊరు పేరు లేకుండా వార్తలు రాస్తూ ఉంటుంది . ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా తీసి హిట్టు కొట్టాడు .. ఇప్పుడు అతగాడికి ఆఫర్లే లేవు.. రాత్రులు మందు కొడుతూ జల్సాలు చేస్తున్నాడు” అంటూ వార్తలు రాస్తున్నారు.. ఏరా నువ్వు నేను మందు కొట్టడం చూసావా ..? నాకు వచ్చి నువ్వు పెగ్గు పోసావా..? నువ్వు రాసిన పేరు ఎవరిదో నాకు తెలుసు.. దమ్ముంటే రాయి నా ఫోటో పెట్టి రాయి..”

” నేను కౌంటర్ ఇస్తా.. దమ్ము ధైర్యం లేకుండా ఇలా ఊరు పేరు లేకుండా వార్తలు రాస్తే ఎలా .. చూస్తున్నాను చూస్తున్నాను ఊరుకుంటూనే గుద్ది ఇంకా ఎక్కువ చేస్తున్నావ్.. రవితేజ నటించిన ఈగల్ కి 1.5 రేటింగ్ ఇచ్చావ్ .. యాత్ర సినిమాకి మూడు రేటింగ్ ఇచ్చావ్.. నీ ఆటలు ఎవరికి తెలియదు అనుకున్నావ్” అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు హరిష్ శంకర్. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి..!!