బాలయ్య మీద పట్టరాని కోపం వచ్చినప్పుడు వసుంధర దేవి ఏం చేస్తుందో తెలుసా..? నందమూరి కోడలు అంటే అంతే మరి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసిం హం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఆయనను ఒక రారాజులా చూస్తూ ఉంటారు . అలాంటి ఘనత అందుకున్నాడు నందమూరి నటసింహం బాలయ్య . ఆయన నటించిన సినిమాలు ఎంత బాగా ఉంటాయో చక్కగా అభిమానులను ఆకట్టుకుంటాయో మనకు తెలిసిందే . రీసెంట్గా ఆయన నటించిన భగవంత్ కేసరి సూపర్ డూపర్ హిట్ అయింది .

అంతకుముందు నటించిన వీర సింహారెడ్డి అంతకుముందు నటించిన అఖండ కూడా బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్స్ కొట్టి 100 కోట్లు కలెక్ట్ చేశాయి. ప్రెసెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బాలయ్య మరోపక్క రాజకీయాలలోనూ బిజీగా ముందుకు వెళ్తున్నాడు. రీసెంట్గా సోషల్ మీడియాలో బాలయ్య కు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బాలయ్య కు సంబంధించిన ఈ వార్తను నందమూరి అభిమానులు బాగా వైరల్ కూడా చేస్తున్నారు .

బాలయ్య భార్య వసుంధర దేవి కి బాలయ్య పైన కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా?.. మనకు తెలిసిందే..బాలయ్యకు కోపం ఎక్కువ . మరి అలాంటి బాలయ్య పైన బాలయ్య భార్యకు కోపం వస్తే ఆమె అందరిలా బుసుబుసు అంటూ ఎగరదట . సైలెంట్ గా బాలయ్య కోపాన్ని అర్థం చేసుకొని ఆ మూమెంట్లో మౌనంగా అయిపోతుందట . ఆ తర్వాత బాలయ్య చేసిన తప్పును నెమ్మదిగా ఆయనకు వివరిస్తుందట. అంతేకాదు కొన్నిసార్లు పట్టరాని కోపం వచ్చినప్పుడు రూమ్ లోకి వెళ్లి బాలయ్య నటించిన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!