ఓరి దేవుడోయ్.. ఆఖరికి తమన్నా అంతకు తెగించేసిందా.. డైరెక్టర్ కోసం ఏకంగా అలా చేయబోతుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు . బహుశా తమన్నా విషయంలో అది యాప్ట్ గా జరిగిపోయింది . ఒకప్పుడు ఇండస్ట్రీలో అసలు సెటిల్ అవుతుందా లేదా అనుకున్న రేంజ్ నుంచి ఇండస్ట్రీలో ఆమె ఒక టాప్ హీరోయిన్ అయ్యి ఇండస్ట్రీని ఏలేసి.. ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాలు దక్కించుకోవడానికి పాకులాడిపోతుంది . అలా అప్ అండ్ డౌన్స్ తో కెరీర్ ను ముందుకు తీసుకెళ్ళిపోయింది తమన్నా .

రీసెంట్గా తమన్నా తీసుకున్న డెసిషన్ అభిమానులను షాకింగ్ కి గురిచేస్తుంది . తమన్నా  కథల విషయంలో చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది . మరి అలాంటి తమన్నా  ఇలాంటి కంటెంట్ ని చూస్ చేసుకుందా..? అంటూ షాక్ అయిపోతున్నారు.  డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తమన్న రచ్చ సినిమాలో నటించింది.  అప్పటినుంచి ఆయనతో మంచి బాండింగ్ ఉంది .

ఈ క్రమంలోనే సంపత్ నంది నిర్మిస్తున్న ఒక సినిమాలో తమన్నా భాగం కాబోతుందట . గతంలో “ఓదేల రైల్వే స్టేషన్” సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే.  ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది.  ఆ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించబోతుందట . ఈ సినిమాలో కొంచెం బోల్డ్ క్యారెక్టర్ అయినా సరే సంపత్ నంది కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!