త్రివిక్రమ్ ఓ నమ్మకద్రోహి.. మహేష్ తో తెరకెక్కించాల్సిన సినిమా గుంటూరు కారం కాదా..? వైరల్ అవుతున్న ఎక్స్క్లూజివ్ ఫొటోస్..!

పాపం.. త్రివిక్రమ్ శ్రీనివాసరావు .. ఆయన ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలచింది. అందుకే భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన గుంటూరు కారం కలెక్షన్స్ పరంగా కుమ్మిపడేసిన టాక్ ప్రకారం మాత్రం దారుణాతి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటుంది . నిజం చెప్పాలంటే త్రివిక్రమ్ మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటివరకు ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొన్న సినిమానే లేదని చెప్పాలి .

గతంలో వాళ్ల కాంబోలో వచ్చిన అతడు – ఖలేజా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . అయితే ఇక్కడ గుంటూరు కారం పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోయింది.  రీసెంట్ గా గుంటూరు కారం కి సంబంధించి మరొక విషయం వైరల్ అవుతుంది . గుంటూరు కారం సినిమా కథ కన్నా ముందే త్రివిక్రమ్ మహేష్ బాబులు అనుకున్న స్టోరీ రావాల్సి ఉండిందట.

ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా అనౌన్స్ చేసిన మూమెంట్లో త్రివిక్రమ్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆయనను ఇంట్రడ్యూస్ చేస్తూ షేర్ చేసిన పిక్స్ గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యాక ఆయన లుక్స్ పూర్తిగా డిఫరెంట్ గా ఉన్నాయి . యాక్షన్ మూవీని ఫ్యామిలీ సెంటిమెంట్ గా మార్చేసి సినిమాకు భారీ దబ్బేసేసాడు త్రివిక్రమ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.  నువ్వు అనుకున్న సినిమా ఒకటి లాస్ట్ మూమెంట్లో దాని సైడ్ చేసి చెత్త కథతో మహేష్ కు ఫ్లాప్ ఇచ్చావు అంటూ ఫైర్ అవుతున్నారు . ఎస్ ఎస్ ఎం బి 28 పిక్చర్స్ ను ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!