డబ్బులు ఇస్తే ఆఖరికి శ్రీముఖి అలాంటి పని కూడా చేస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఉన్న బుల్లితెరపై కొందరు యాంకర్లు అంటే పడి చచ్చిపోతూ ఉంటారు జనాలు.  ముఖ్యంగా యాంకర్ సుమ ..యాంకర్ అనసూయ ..యాంకర్ రష్మీ .. యాంకర్ శ్రీముఖి ఈ నలుగురు బుల్లితెరను ఏలేస్తున్నారు. రీసెంట్గా యాంకర్ శ్రీముఖి చేసిన పని అభిమానులకు హర్టింగా అనిపిస్తుంది.  డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తావా అంటూ మండిపడేలా చేసింది.

శ్రీముఖి స్టార్ మా లో ఓ సింగింగ్ కాంపిటీషన్ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  ఈ ప్రోమోలో సింగర్స్ అందరూ రెట్రో లుక్ క్రియేట్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు . శ్రీముఖి కూడా అలాగే తయారై వస్తుంది . అంతేకాదు షోలో గెస్ట్ గా వచ్చిన లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తో స్టెప్స్ కూడా వేస్తుంది .

ఈ క్రమంలోనే శ్రీముఖి హద్దులు మీరి పోయి మాట్లాడుతూ.. నువ్వు  చిలిపి కానీ నేను నీ మాయలో పడను.. నేను రాహుల్ సిప్లిగంజ్ ని ప్రేమిస్తున్నాను” అంటూ వయ్యారంగ సిగ్గుపడుతూ చెబుతుంది.  ఈ మాటలు విన్న జనాలు అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ షాక్ అవుతారు . శ్రీముఖి గత కొంతకాలం నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అన్న వార్త వైరల్ అవుతుంది. బహుశా ఆ అబ్బాయి ఇతడేనా అంటూ కూడా జనాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  అయితే శ్రీముఖి అభిమానులు మాత్రం చచ్చిన రాహుల్ ని శ్రీముఖి ప్రేమించదని ఇదంతా షో టిఆర్పి రేటింగ్స్ కోసమేనని చెప్పుకొస్తున్నారు..!!