కేక పెట్టిస్తున్న పుష్ప రాజ్ గాడి భార్య శ్రీవల్లి న్యూ లుక్.. పుష్ప 2 సెట్స్ నుంచి క్రేజీ ఫొటోస్ లీక్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కోట్లాదిమంది సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2 సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొఉన్నాయి.  పుష్ప వన్ సినిమాకి సిక్వల్ గా ఈ మూవీ తెరకెక్కబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో రిలీజ్ అయిన ఫ్యాన్స్ రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు.

అయితే రీసెంట్గా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న రష్మిక మందన్నా.. శ్రీవల్లి పాత్రలు వైరల్ గా మారింది . రెడ్ శారీలో కళ్లకు అద్దాలు పెట్టుకొని నాటిగా ఊర నాటుగా కనిపిస్తున్న రష్మిక మందన్నా.. ఫోటో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ గా మారింది . అయితే ఈ ఫోటో పుష్ప2 సెట్స్ నుంచి లీక్ అయింది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

పుష్పరాజ్ గాడి భార్య బాగా నాటిగా తయారైపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ఇది పుష్ప2  పిక్చర్లా లేదని ..రష్మిక మందన్నా.. ఏదో యాడ్ కి సంబంధించిన పిక్చర్ లా ఉంది అని చెప్తున్నారు.  మరి ఇది పుష్ప 2  పిక్చర్ లేకపోతే వేరే ఏదైనా సెట్స్ నుంచి లీకైన పిక్చర్  నా తెలియాలి అంటే  కొన్ని రోజులు ఆగాల్సిందే..!!