“ఆ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే పిచ్చెక్కించేస్తా”.. సందీప్ రెడ్డి వంగ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సందీప్ రెడ్డివంగా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగా కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవ్వడం మనం చూస్తున్నాం.  రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ రెడ్డివంగా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్లతో సినిమా చేసే ఛాన్స్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని ..

కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో సినిమా చేసే ఛాన్స్ వస్తే మాత్రం పిచ్చెక్కించేస్తానని .. ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమా తీద్దామా అని వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకు వచ్చాడు . ప్రెసెంట్ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ఎప్పుడు కమిట్ అవుతుందో వేచి చూద్దాం..!

కాగా రీసెంట్గా సందీప్ రెడ్డి ఇవ్వంగా రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా యానిమల్ అనే సినిమాను తెరకెక్కించాడు.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది . ఈ సినిమాలోని బోల్డ్ కంటెంట్ కి జనాలు సైతం షాక్ అయిపోయారు . ఏకంగా 860 కోట్లు దాటేసింది . నెక్స్ట్ ప్రభాస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి..!!