ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ప్రశాంత్ వర్మ జాక్పాట్ ఆఫర్ అందుకున్నాడా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . హనుమాన్ సినిమాతో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమాను బాలయ్యతో కమిట్ అయ్యాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. బాలయ్య లాంటి స్టార్ హీరో ప్రశాంత్ వర్మకు ఆఫర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ హనుమాన్ సినిమా చూసి ఇంప్రెస్ అయిన బాలయ్య ఆయనకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారట .
హనుమాన్ తర్వాత ప్రశాంత్. వర్మ జై హనుమాన్ చిత్రాన్ని పూర్తి చేయడానికి సమయం కేటాయిస్తాడు అని అందరూ అనుకున్నారు . కానీ ఆ సినిమా కన్నా ముందే బాలయ్యతో మరో సినిమాను తెరకెక్కించబోతున్నారట . ఇది ఫుల్ బాలయ్య అభిమానులకి నచ్చే విధంగా ఉండబోతుందట. అంతేకాదు బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన భైరవద్వీపం – ఆదిత్య 369 లాంటి జూనర్ లో ఈ సినిమా తెరకెక్కబోతుందట .
అంతేకాదు ఆల్రెడీ అన్ స్టాపబుల్ కి సంబంధించి ప్రశాంత్ వర్మ బాలయ్యను డైరెక్ట్ చేశారు . ఆ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావాల్సిందే.గుంటూరు కారంకి ఒకరోజు ముందు అంటే శుక్రవారం రిలీజైన తేజ సజ్జ-ప్రశాంత్ వర్మల సైన్స్ ఫిక్షన్ ఫాంటరీ సినిమా ‘హనుమాన్’ పాన్ ఇండియాగా రిలీజైంది. ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టకపోయినా సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. హనుమాన్ అన్నిభాషల్లో మొదటిరోజు రూ.7.56 కోట్లు వసూలు చేసింది. తెలుగులో రూ.5.50 కోట్లు వసూళ్లు కాగా హిందీలో రూ.2 కోట్లు.. మిగిలిన భాషల నుండి రూ.0.06 కోట్లు వసూలైంది.
ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడో తెలుసా..? రోమాలు నిక్కబొడ్చుకోవాల్సిందే..!!
