ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడో తెలుసా..? రోమాలు నిక్కబొడ్చుకోవాల్సిందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ప్రశాంత్ వర్మ జాక్పాట్ ఆఫర్ అందుకున్నాడా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . హనుమాన్ సినిమాతో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమాను బాలయ్యతో కమిట్ అయ్యాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది.  బాలయ్య లాంటి స్టార్ హీరో ప్రశాంత్ వర్మకు ఆఫర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.  కానీ హనుమాన్ సినిమా చూసి ఇంప్రెస్ అయిన బాలయ్య ఆయనకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారట .

హనుమాన్ తర్వాత ప్రశాంత్.  వర్మ జై హనుమాన్ చిత్రాన్ని పూర్తి చేయడానికి సమయం కేటాయిస్తాడు అని అందరూ అనుకున్నారు . కానీ ఆ సినిమా కన్నా ముందే బాలయ్యతో మరో సినిమాను తెరకెక్కించబోతున్నారట . ఇది ఫుల్ బాలయ్య అభిమానులకి నచ్చే విధంగా ఉండబోతుందట.  అంతేకాదు బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన భైరవద్వీపం – ఆదిత్య 369 లాంటి జూనర్ లో ఈ సినిమా తెరకెక్కబోతుందట .

అంతేకాదు ఆల్రెడీ అన్ స్టాపబుల్ కి సంబంధించి ప్రశాంత్ వర్మ బాలయ్యను డైరెక్ట్ చేశారు . ఆ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావాల్సిందే.గుంటూరు కారంకి ఒకరోజు ముందు అంటే శుక్రవారం రిలీజైన తేజ సజ్జ-ప్రశాంత్ వర్మల సైన్స్ ఫిక్షన్ ఫాంటరీ సినిమా ‘హనుమాన్’ పాన్ ఇండియాగా రిలీజైంది. ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టకపోయినా సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. హనుమాన్ అన్నిభాషల్లో మొదటిరోజు రూ.7.56 కోట్లు వసూలు చేసింది. తెలుగులో రూ.5.50 కోట్లు వసూళ్లు కాగా హిందీలో రూ.2 కోట్లు.. మిగిలిన భాషల నుండి రూ.0.06 కోట్లు వసూలైంది.