ఆ పని చేయలేకనే పూజా హెగ్డే గుంటూరు కారం నుండి తప్పుకుందా..? బ్రతికిపోయింది బిడ్డ..లేకపోతే కెరీర్ మటాష్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి యావరేజ్ టాక్ దక్కించుకునింది . కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీ లీల – మీనాక్షి చౌదరి నటించారు .

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డేను అనుకున్నారు . కానీ ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారు . అయితే గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన తర్వాత శ్రీ లీలాను అందుకే ఆ పాత్ర నుంచి తప్పించారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్న మీనాక్షి చౌదరి క్యారెక్టర్ బిస్కెట్.. దేనికి పనికిరాని క్యారెక్టర్ అది.

శ్రీ లీల క్యారెక్టర్ ఉన్నా కూడా కేవలం డ్యాన్స్ కి ఎక్స్పోజింగ్ కి మాత్రమే పరిమితమైంది . ఒకవేళ శ్రీ లీల ప్లేస్ లో పూజ హెగ్డే నటించి ఉంటే  కూడా శ్రీ లీలాల ఒళ్ళు తిప్పేస్తూ డాన్స్ చేయలేదు . ఆ కారణంగానే త్రివిక్రమ్ ఈ సినిమాలో నుంచి ఆమెను తప్పించినట్లు ఉన్నారు అంటూ కామెంత్స్ చేస్తున్నారు. ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.రెండేళ్ల తర్వాత స్క్రీన్ పై మహేష్ ని చూసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. గుంటూరుకారం విడుదలైన మొదటి రోజున రూ.50 కోట్ల భారీ  గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ నుండి సుమారు రూ.44.50 కోట్లు, కర్నాటక రూ.4.5 కోట్లు, తమిళనాడు రూ. 0.5 కోట్లు ఇండియాలోని మరికొన్ని ప్రాంతాల నుండి మరో రూ. 0.5 కోట్లు వసూలు రాబట్టింది