“మనసు విరిగిపోయింది”..శ్రీలీల బోల్డ్ నిర్ణయానికి ఫ్యాన్స్ షాక్..!!

శ్రీ లీల.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా చలామణి అవుతుంది. పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన శ్రీ లీల ..ఆ తర్వాత భారీ భారీ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నింది.  రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో శ్రీలీల నటించిన సినిమాలు అన్ని డిజాస్టర్ టాక్ దక్కించుకుంటున్నాయి. భగవంత్ కేసరి తప్పిస్తే ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి .

అయితే గుంటూరు కారం విషయంలో హ్యూజ్ ఎక్స్ పెక్టేన్స్  పెట్టుకునింది ..ఆ స్థాయిలోనే కష్టపడింది కానీ సినిమా రిజల్ట్ ఆమెకు తీవ్ర నిరాశ మిగిల్చింది. శ్రీ లీల కేవలం డాన్స్ బాగా చేసింది . అందరూ అంతే మెచ్చుకుంటున్నారు ..తప్పిస్తే సినిమాలో పెద్ద ఎక్కడా కూడా మేటర్ లేదు అంటూ తేల్చి పడేస్తున్నారు.  ఇలాంటి క్రమంలోనే శ్రీలీలకు సంబంధించిన కొన్ని వార్తలు బాగా ట్రోల్ అవుతున్నాయి .

ఈ వార్తలకు శ్రీ లీల అభిమానుల మనసు విరిగిపోయింది . కాగా ఇలాంటి క్రమంలోనే శ్రీలీల తీసుకున్న డెసిషన్ అభిమానులకి షాకింగ్ గా ఉంది.  ఈ మధ్యకాలంలో ఒక బడా సంస్థ నుంచి ఆఫర్ వచ్చిందట. ప్రముఖ మందు బ్రాండ్ ను ప్రమోట్ చేస్తే ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారట.  కానీ శ్రీ లీలా మాత్రం “నేను చచ్చినా అలా చేయను” అంటూ తెగేసి చెప్పిందట . కావాలంటే సినిమాలు ఆపేస్తాను నాకు ఇలాంటి చెత్త పనులు చేయడం ఇష్టం లేదు అంటూ తేల్చి చెప్పేస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!