హెల్త్ కి మంచిదని నిమ్మకాయ నీరు అతిగా తాగుతున్నారా? అయితే డేంజర్ జోన్ లో పడినట్లే..!

ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మంచిదని నిమ్మరసం ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఏదైనా అతిగా తాగితే అమృతం కూడా విషమే. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖ్యమైన అవయవాలు పాడవుతాయని నిపుణులు చెబుతున్నారు.

లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. దీంతో రక్తంలో ఐరన్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. నిమ్మరసం ఎక్కువగా తాగేవారికి నోటిపూత వచ్చే ప్రమాదం కూడా ఉంది.

అలాగే అనేక అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. అంతేకాకుండా అధిక బరువు సైతం పెరుగుతారు. జీర్ణ అనారోగ్యం, జీర్ణ క్రియపై సానుకూల ప్రభావాల బారిన పడతారు. అందువల్ల ఎక్కువగా లెమన్ వాటర్ ని తాగకండి. లేదంటే అనేక అనారోగ్యాల బారిన పడతారు.