హనుమాన్ సినిమా తేజ సజ్జ కాకుండా..ఆ హీరో చేసుంటే .. 100 కోట్లు కలెక్ట్ చేసేదా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గుంటూరు కారం కి కాంపిటీషన్ గా వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.  కలెక్షన్స్ పరంగా పక్కన పెడితే టాక్ పరంగా మాత్రం అందరి మనసులను హత్తుకుంటుంది . తెరపై హనుమాన్ యొక్క శక్తిని బలాన్ని బాగా చూపించాడు ప్రశాంత్ వర్మ . అయితే ఈ సినిమాలో తేజ సజ్జా నటించడం వల్లనే మార్కెట్ పెద్దగా రాలేదు అని ..

ఒకవేళ ఈ సినిమాలో కొంచెం పెద్ద హీరో నటించి ఉంటే మార్కెట్ బాగా పెరిగి ఉండేది అని ..ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అందరికీ తెలిసేది అని అంటున్నారు జనాలు . అంతేకాదు తేజ సజ్జా  ప్లేస్ లో వైష్ణవ తేజ్ నటించిన సినిమా ఇంకా హిట్ అయి ఉండేది అని .. మెగా టాక్ ఉపయోగించుకొని ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి ఉండేది అని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో అంత బాగుంది నటీ నటులు చూసింగ్ తప్పిస్తే న్న కామెంట్స్ కూడా ఎక్కువుగా వినిపించాయి.

గతంలో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలిసి జాంబీ రెడ్డి అనే సినిమా చేశారు. ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హనుమాన్ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి బరిలో హనుమాన్ సినిమా సూపర్ హిట్టుకొట్టింది. ఈ సినిమాకిన్ పార్ట్ 2 కూడా రాబోతుంది..!!