హమ్మయ్య.. ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..సమంత కోరిక తీరిపోయిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్నాళ్లకు హీరోయిన్ సమంత కోరిక నెరవేరిందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.  అయితే ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడంతో వాళ్ళు విడాకులు తీసుకున్నారు.  విడాకులు తర్వాత కూడా వీళ్లకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి .

కాగా ఆ విషయాలను పెద్దగా పట్టించుకోని ఈ జంట తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోయింది.  రీసెంట్గా సమంత తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమాకు సపోర్ట్ చేసింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు సినిమా ఇంత ఘనవిజయం అందుకోవడం పట్ల సమంత కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందట . టాలెంట్ ఉంటే ఎప్పుడైనా సరే జనాలు ఎంకరేజ్ చేస్తారు అంటూ తేజా సజ్జాకు స్పెషల్గా కంగ్రాట్యులేషన్స్ చెప్పిందట .

చాలా ఏళ్ల తర్వాత సమంత అనుకున్న పని సవ్యంగా పూర్తి అవడం ఆమె సపోర్ట్ చేసిన సినిమా హిట్ అవ్వడంతో సమంత కూడా హ్యాపీగా ఉందట.  ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలిసి  హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హనుమాన్ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి బరిలో హనుమాన్ సినిమా సూపర్ హిట్టుకొట్టింది. మరి కొద్ది గంటల్లో నాగార్జున నా సమీ రంగా కూడా రిలీజ్ కాబోతుంది..!!