ఆ ఒక్క పనితో..పవన్ కళ్యాణ్ కి కన్నీరు తెప్పించిన ఫ్యాన్.. ఏం చేశాడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరు చెబుతూ ఉంటేనే జనాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు . ఆయనని కేవలం ఒక హీరోగా ఒక రాజకీయ నాయకుడిగా చూడడం కాదు మన ఇంట్లోని పెద్దదిక్కుగా దేవుడిగా భావిస్తూ ఉంటారు . అందుకే పవన్ కళ్యాణ్ కి అన్ని వేల కోట్ల ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది . కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఎమోషనల్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఓ అభిమాని పంపిన సందేశం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేసేలా చేస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ కూడా సమాధానమివ్వడం గమనార్హం . ఆ లేఖలో ఏముంది..?? పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడు అన్న విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!

ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజా జీవితంలోకి వచ్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని రాసిన లేక భావోద్వేగానికి గురయ్యేలా చేసింది . ఐర్లాండ్ లో ఓడ కళసిగా పనిచేస్తున్న ఓ అభిమాని తమ సమస్యలు వ్యవస్థ లోటుపాట్లు గురించి పవన్ కళ్యాణ్ కి లేఖలో క్లియర్గా పేర్కొన్నాడు . ఆ లేఖను పవన్ కళ్యాణ్ కు పంపగా దానిని ఫోటో తీసి ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు పవన్ కళ్యాణ్ .

ఆ లేక చదివిన ఫాన్స్ పవన్ ను అందుకే ఇంతలా అభిమానించేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . పవన్ కళ్యాణ్..” నా ప్రియమైన జన సైనికుడు పంపిన ఉత్తరం అందింది నీ ఉత్తరం చదివిన వెంటనే గొంతు దుఃఖంతో కూరుకుపోయింది ..నీ మాటలతో కన్నీరు తెప్పించావు మిత్రమా” అంటూ ట్విట్టర్లో షేర్ చేశారు . ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది..!!