మళ్ళీ కొత్త డబుల్ గేమ్ స్టార్ట్ చేసిన సమంత.. మేడమ్ కి తెలివితేటలు ఎక్కువే..?!

సోషల్ మీడియాలో హీరోయిన్ సమంతకి సంబంధించిన నెగటివ్ ట్రోలింగ్ ఎలా జరుగుతూ ఉంటుందో మనకు తెలిసిందే . ఆమె మంచి చేసిన చెడు చేసిన దాన్ని పెడార్ధం తీస్తూ ట్రోల్ చేస్తూనే ఉంటారు ఆకతాయిలు.  మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో ఆమె పేరుని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  రీసెంట్గా సమంత అభిమానులతో ముచ్చటించింది . ఈ క్రమంలోనే జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటి అని అభిమానులు అడగ్గా సామ్ చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది .

“జీవితంలో నేను చేసిన మిస్టేక్ ఏదైనా ఉంది అంటే నా సొంత ఇష్టాలను అర్థం చేసుకోకుండా విఫలమయ్యాను ..ఎందుకంటే ఆ సమయంలో నేను నా భాగస్వామి ద్వారా ఎప్పుడు ప్రభావితమయ్యాను ..నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ విషయం నాకు అర్థమైంది ..నేను నేర్చుకోవాల్సిన విలువైన పాఠం ఇంకా ఉందని ఈ విషయం నా వ్యక్తిగత ఎదుగుదలకు చాలా విలువైన తెలుసుకున్నాను “అంటూ సామ్ పరోక్షకంగా నాగచైతన్య పేరుని ప్రస్తావిస్తూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం హీరోయిన్ సమంత చేసిన కామెంట్స్ తాలూకా స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.  అయితే కొందరు సమంత డబల్ గేమ్స్ స్టార్ట్ చేస్తుంది అని ..ఒకసారి నాగచైతన్య అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుందని.. మరొకసారి ఆయన అంటే ఇష్టం లేనట్టే మాట్లాడుతుందని .. బహుశా ఇప్పుడు సమంత పొజిషన్ బాగోలేదేమోనని అందుకే ఈ విధంగా నాగచైతన్య పేరుని ప్రస్తావిస్తుంది అని ఫాన్స్ దారుణంగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు..!!