దుస్తులు తీసి నగ్నంగా స్టేజి పైకి వచ్చిన జబర్దస్త్ బ్యూటీ.. మరీ ఇంత దిగజారిపోయావేంటి అంటూ తిట్టు పోస్తున్న ప్రేక్షకులు..!

ప్రస్తుత కాలంలో ఏదో రకంగా తమ శూని హైలెట్ చేసుకోవడం కోసం లేదా ప్రేక్షకులను నవ్వించడం కోసం డబల్ మీనింగ్ కామెడీలతో రెచ్చిపోతున్నారు. ఇందులో జబర్దస్త్ షో ఒకటి. ప్రతి షోలో ఏదో ఒక డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు. వీరు రోజురోజుకీ మరింత ఎక్కువైపోతున్నారు. ఇక తాజాగా వర్ష, ఇమ్మాన్యుయేల్ బూతు డైలాగులు పెంచుతూ ఓ స్క్రిప్ట్ చేశారు.

ఈ స్క్రిప్ట్ లో ఇమాన్యుయల్.. వర్షలు తన స్నేహితుడికి పరిచయం చేస్తాడు. ” అరేయ్ ఆమె నీ ఫస్ట్ లవ్ వర్ష రా. ఇద్దరూ స్కూల్లో కలిసి చదువుకున్నారు ” అని అంటాడు. నేను పిచ్చోడిని అయిపోయా నువ్వు కూడా పిచ్చి దానివి అయిపోయావు ఏంటి? అని అతడు అంటాడు. ఎందుకు అని అడగగా.. నాకు ఒంటిమీద డ్రెస్ లేదు. నువ్వు కూడా బట్టలు విప్పేసి వచ్చావు ఏంటి అని అడుగుతాడు.

దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా నవ్వుతా. తరువాత మనమిద్దరం అప్పట్లో తరగతి గదిలో ఒంటరిగా తలుపులు మూసేసి ఉన్నాం కదా? అని అంటాడు. ఇమాన్యుయల్ తలుపులు మూసేసి ఏం చేస్తావురా అని అడుగుతాడు. ఏమో నాకు గుర్తులేదు అని అంటాడు. ఈగ ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో నీటి ఉంటే వైరల్ అవ్వడంతో.. మరి ఇంతకు దిగజారి పోయారు ఏంటి అంటూ ఏకేస్తున్నారు హేటర్స్.