సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభాస్.. అయోధ్య లో దానికోసం ఏకంగా అంత విరాళం..!

ప్రస్తుతం దేశం మొత్తం రమనమం మారుమోగుతుంది. అటు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయింది. ఈనెల 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్టపన జరగనుంది. అయితే రాము మందిరం నిర్మాణం కోసం ప్రముఖ సెలబ్రిటీలు తో పాటు సాధారణమైన మనుషులు కూడా విరాళం ఇచ్చారు.

ఇక సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఇచ్చారని చెప్పొచ్చు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజుల వంశానికి చెందిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. ఫుడ్ విషయంలో రాజ మర్యాదలు గతంలో ఎలా చూసేవారు ప్రభాస్ కూడా తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా అలాగే ఆతిథ్యం ఇస్తారు.

తనతో పని చేసే నటీనటులను తన ఇంటికి తీసుకువెళ్లి మరి అన్ని రకాల భోజనం వండి పెడతారు. ఇక ఇందులో భాగంగానే తాజాగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా.. భక్తులకు అన్నప్రసాద నిమిత్తము తన వంతుగా రూ. 50 కోట్లు విరాళంగా అందించాడని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.