గుడికి వెళ్లిన ..పబ్బు కి వెళ్లిన.. జిమ్ కి వెళ్లిన ..రష్మిక హ్యాండ్ బ్యాగ్ లో అది ఉండాల్సిందే.. ఆ ఒక్కటి ఇదే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా అడుగుపెట్టిన తర్వాత అందం గురించి చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి .. అలా చేస్తేనే హీరోయిన్స్ క్లిక్ అవుతారు. చబ్బీ గా ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది మాత్రమే సపోర్ట్ చేస్తారు. కత్తిలాంటి ఫిగర్లు ఉన్న హీరోయిన్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్ . కాగా ప్రెసెంట్ ఆ కత్తిలాంటి ఫిగర్ల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటుంది రష్మిక మందన్నా.

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసిందే. రష్మిక మందన్నా అందానికి సంబంధించిన సీక్రెట్ వైరల్ అవుతుంది. రష్మిక డైటింగ్ చేస్తుంది కానీ పార్టీలో పబ్బులో నచ్చిన ఫుడ్ ఎక్కువగా తినేస్తుంది . అంతేకాదు రష్మిక మందన్నా అందానికి సంబంధించిన ఓ సీక్రెట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె ఎంత ఫుడ్ తిన్నా ఎన్ని జిమ్ వర్కౌట్స్ చేసినా కూడా ఆమె అందానికి సీక్రెట్ మాత్రం వాటర్ ఎక్కువగా తీసుకోవడమే అట .

ఆమె రోజుకి 7 లీడర్లకు పైగానే వాటర్ తీసుకుంటుందట . అంతేకాదు కొబ్బరి నీళ్లు జ్యూస్ క్రమం తప్పకుండా గంట గంటకు తాగుతూనే ఉంటుందట . నిద్రలేయగానే రెండు లీటర్ల వాటర్ ఆమె గుటగుటా తాగేస్తుందట . అంతేకాదు బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా క్రమం తప్పకుండా ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాండ్ బ్యాగ్ లో వాటర్ బాటిల్స్ పెట్టుకొని వెళ్తుందట . కార్లో కూడా ఎప్పుడు సేఫ్టీగా ఒక పది వాటర్ బాటిల్ ఉంటాయట . అందుకే ఆమె స్కిన్ అంత గ్లోగా మెరిసిపోతుంది అంటున్నారు జనాలు..!!