లివర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే..!

సాధారణంగా చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకే మనందరం తెగ కంగారు పడిపోతూ ఉంటాము. ఇక అదే లివర్ సమస్య అయితే ఒక చింత మృతిచెందినట్లే అయిపోతాము. ఇందువల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక ఇందులో లివర్ సమస్యలు రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం మరీ మంచిది. ఇక మన లివర్ కి ఎటువంటి సమస్యలు రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. నాణ్యత లేని నూనెతో వండిన ఆహారం తిన్న లివర్ డ్యామేజ్ అవుతుంది. అందువల్ల కల్తీ నూనె ను వాడకపోవడం మంచిది.

2. అలాగే మద్యం సేవించడం కూడా లివర్ అనారోగ్యానికి కారణమవుతుంది.

3. ఆహారాన్ని సరిగ్గా ఉడికించకుండా తింటే లివర్ పై భారం కనుక పూర్తిగా ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

4. రాత్రి పూట త్వరగా పడుకుని, ఉదయం. ఇలా చేస్తే లివర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు.

5. ఉదయం నిద్ర లేచిన తర్వాత అల్పాహారం చేయడం అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే లివర్ పైన ఒత్తిడి పెరుగుతుంది.

ఈ తప్పులు కనుక మీరు చేస్తుంటే తక్షణమే మానేయండి. లేదంటే పెద్ద ఇరకాటంలోనే పడతారు.