ముద్దులు, హగ్గులతో మిడ్ నైట్ పిచ్చెక్కించిన బాలీవుడ్ జంట.. ఫొటోస్ వైరల్..!

కొందరికి సంతోషం వచ్చినా సరదా వచ్చిన ఏదో ఒక సీన్‌ క్రియేట్ చేసి వాటిని పాపులర్ చేస్తూ ఉంటారు. ఇక సినీ నటుల విషయానికి వస్తే వాళ్లు ఏది చేసినా పెద్ద పాపులర్ అనే చెప్పొచ్చు. రీసెంట్గా అటువంటిదే ఓ పిక్ వైరల్ అవుతుంది. ఇందులో ఓ బాలీవుడ్ జంట లిప్ లాక్ పెట్టుకుంటూ హక్కులతో మిడ్ నైట్ రెచ్చిపోయారు. బర్తడే వేడుకలలో పబ్లిక్ గానే రెచ్చిపోవడం గమనార్హం.

ఇక వారు మరెవరో కాదు నటి కియారా అద్వానీ, ఆమె హబ్బీ సిద్ధార్థ్ మల్హోత్రా. వీరిద్దరూ మిడ్ నైట్ హగ్గులు కిస్సులతో రెచ్చిపోవడమే కాకుండా అవి సోషల్ మీడియాలో సైతం అప్లోడ్ చేశారు. కియారా అద్వానీని పెళ్లి చేసుకున్న అనంతరం సిద్ధార్థ్ మంగళవారం తన 309వ బర్త్ డే ను ఆమెతో కలిసి మొదటిసారిగా సెలబ్రేట్ చేసుకున్నాడు.

ముంబై ఇంట్లో మిడ్ నైట్ వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇక ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కియారా సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. అంతేకాకుండా “హ్యాపీ బర్త్డే లవ్ ” అని కూడా రాసుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రేక్షకులు ఫుల్ గా ట్రోల్స్ చేస్తున్నారు.