ముద్దు సీన్ లో నటించమంటే మూడు రోజులు ఏడ్చి.. సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ..ఆశ్చర్యకరంగా ఉన్న.. నవ్వుకున్న ఇదే నిజమంటున్నారు అభిమానులు . సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టే ముందు చాలా ధిట్టగా మారిపోవాలి . శరీరపరంగా కాదు మనసుపరంగా .. ఎలాంటి సీన్స్ అయినా నటించగలగాలి .. బోల్డ్ రోల్స్ లో అవలీలగా నటించగలగాలి .. అప్పుడే స్టార్ హీరోయిన్గా మారగలరు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి మూడో సినిమాకి తట్టా బుట్టా సద్దేసింది .

మొదటి రెండు సినిమాలలో చాలా పద్ధతిగా నటించిన ఈ బ్యూటీ మూడో సినిమాలో డైరెక్టర్ లిప్ లాక్ సీన్స్ రాశారట . మొదట కథ చెప్పేటప్పుడు లిప్ లాక్ సీన్స్ పెట్టలేదట . క్యారెక్టర్ మధ్యలో లిప్ లాక్ సీన్స్ చేయాలి అంటూ డిమాండ్ చేశారట. దీంతో అమ్మడు లిప్ లాక్ సీన్స్ చేయడం అంటే భయపడిపోయి తమ కుటుంబంలో ఇలాంటివి చేస్తే ఒప్పుకోరు అని ఏకంగా సినిమా ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయింది .

ప్రజెంట్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో లైఫ్ సెటిల్ చేసేసుకుంది. ఇద్దరు పిల్లలతో తన భర్తతో హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది . అయితే ఈ హీరోయిన్ చేసిన పనికి చాలామంది మెచ్చుకుంటున్నారు . ఇండస్ట్రీలో ఎవరికి పడితే వారికి ముద్దులు పెట్టడం కన్నా ఇలా వెనక్కి వెళ్ళిపోయి లైఫ్ లో సెటిల్ అవ్వడమే మంచిది మంచి పని చేసావ్ అంటూ పొగిడేస్తున్నారు..!!