నూటికో కోటికో దక్కే అరుదైన అదృష్టం.. మెగా కోడలు లావణ్య చాలా లక్కి..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మెగా ఇంటి కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన అదృష్టం దక్కింది అని అంటున్నారు జనాలు . ఎవరికో నోటికోటికో ఒకరికి ఇలాంటి అదృష్టం దక్కుతుంది అంటూ ఆమెను రేంజ్ లో పొగిడేస్తున్నారు. ప్రెసెంట్ దేశవ్యాప్తంగా జైశ్రీరామ్ అంటూ జనాలు భక్తి పార్వస్యంతో మునిగితేలిపోతున్నారు.

500 ఏళ్ల తెలుగు జనాల కల నెరవేరింది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు సంబంధించిన పిక్చర్స్.. ఇప్పటికీ చూస్తున్న గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉన్నాయి . అలాంటి విజువల్స్ మనం ఎన్నెన్నో చూస్తున్నాం. అయితే అయోధ్య రామ మందిరానికి ఆహ్వానం.. అందిన కొందరు వెళ్లలేకపోయారు .. మరి కొంతమంది ఆహ్వానం అందిన అందకపోయినా సరే సోషల్ మీడియా వేదికగా ట్విట్స్ చేశారు.

రీసెంట్గా.. లావణ్య త్రిపాఠి అయోధ్యతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి బయట పెట్టింది . రాముడి పుట్టిల్లు అయిన అయోధ్యలో..నేను జన్మించడం నాకు చాలా అద్భుతంగా గర్వకారణంగా ఉంది అంటూ ట్విట్ చేసింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. చాలా తక్కువ మందికి మాత్రమే అయోధ్యలో లావణ్య త్రిపాఠి జన్మించినట్లు తెలుసు .. ఇప్పుడు చాలామంది జనాలకు ఈ న్యూస్ తెలిసిపోయింది . నువ్వు చాలా లక్కీ అమ్మాయివి అంటూ ఆమెను దీవిస్తున్నారు..!