బన్నీ మరదలు పిల్ల ఇంత టెలెంటెడా..? చించిపడేసిందిగా..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ కి మరదలు పాత్రలో కనిపించిన నివేదా పేతురాజ్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా 10 రోజులు ఆమె నటించిన తీరు అభిమానులను బాగా ఆకట్టుకునింది . కాగా మన సెలబ్రిటీలలో కొంతమంది సినిమాలోనే కాకుండా ఆటలో కూడా చాలా స్టార్స్ గా మారారు .

వాళ్లలో ఒకరే నివేదాపేతురాజ్ . స్టార్ స్టేట్ , నేషనల్ లెవెల్ లో కూడా గేమ్స్ ఆడి గెలిచారు. ఇటీవల సీనియర్ నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్ లో సౌత్ ఇండియా ఛాంపియన్గా నిలిచింది . రీసెంట్ గా బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా కప్పు కొట్టింది నివేదా పేతురాజ్ . మెంటల్ మదిలో , బ్రోచేవారు ఎవరు రా , రెడ్, పాగల్ అలా వైకుంఠపురంలో , లాంటి సినిమాలలో నటించి హిట్ కొట్టిన నివేదాపేతురాజ్ …

ఆల్రెడీ ఎఫ్ వన్ కార్ రేసర్. ఫార్ములా కార్ రేసింగ్ లో పథకాలు సాధించింది . ఇప్పుడు ఏకంగా బ్యాడ్మింటన్ లో కప్పు కొట్టింది. తమిళనాడులో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మధురై తరపున డబుల్స్ ఆడి విన్నర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఆమెకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అమ్మడులో ఇంత టాలెంట్ ఉందా..? అంటూ జనాలు ఆశ్చర్య పోతున్నారు..!!