ఆ విషయంలో అబ్బ-కొడుకులు ఇద్దరు ఒక్కటే.. డిట్టొ జెరాక్స్ దిగిపోయారుగా..మొత్తం సర్వ నాశనం..!

సాధారణంగా మన ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . తండ్రి కున్న పోలికలు సగం కొడుకుకి వస్తాయి అని బహుశా ఈ అక్కినేని ఫ్యామిలీ వాళ్ళ విషయంలో అదే జరిగినట్లు ఉంది . అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత మంచి టాలెంట్ మంచి మనసు కలవారో అలాంటి మంచి బుద్ధులు అక్కినేని నాగార్జునకి కూడా వచ్చాయి . కానీ మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి తన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాల పట్ల సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోలింగ్కి గురవుతూనే ఉంటాడు నాగార్జున.

అయితే నాగార్జున లాగే నాగచైతన్య కూడా తన భార్య సమంతకు విడాకులు ఇచ్చేసి తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు అంటూ సామ్ ఫాన్స్ మండిపడేలా చేశాడు. అసలు సమంత – నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలియదు కానీ .. వాళ్ళ విడాకులు మాత్రం అభిమానులకి జీర్ణించుకోలేని విషయంగా మారిపోయింది . మరి ముఖ్యంగా కొంతమంది సామ్ ఫ్యాన్స్ నాన్నకి ఉన్న బుద్ధి అందుకే ఈ హీరో సమంతకు విడాకులు ఇచ్చేసాడని ..ఆడవాళ్ళను అర్థం చేసుకోని విషయంలో వీళ్ళిద్దరూ ఒకటేనని …

యధా నాన్న.. తథా కొడుకు అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు వాళ్లకు ఉన్న బుద్ధి కారణంగానే మొత్తం సర్వ నాశనం అయిపోయింది అంటూ మండిపడుతున్నారు . నాగార్జున అమలను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయినా నాగచైతన్య ఆటు సినిమాల్లో ఇటు లైఫ్ లో రెండిట్లో సెటిల్ కాలేకపోయాడు అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!